కందలంపాడు
Jump to navigation
Jump to search
కందలంపాడు | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | శ్రీ పొనుగుమాటి రామస్వామి |
జనాభా (2011) | |
- మొత్తం | 296 |
- పురుషులు | 145 |
- స్త్రీలు | 151 |
- గృహాల సంఖ్య | 86 |
పిన్ కోడ్ | 521245 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
కందలంపాడు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం.
మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
గ్రామ పంచాయతీ[మార్చు]
- ఈ గ్రామ పంచాయతీకి 2013 లో జరిగిన ఎన్నికలలో శ్రీ పొనుగుమాటి రామస్వామి సర్పంచిగా ఎన్నికైనారు. [2]
- ఈ ఆర్థిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచారు. [3]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టంమీద 24 మీ.ఎత్తు
సమీప గ్రామాలు[మార్చు]
విజయవాడ, మంగళగిరి, తెనాలి, గుడివాడ
సమీప మండలాలు[మార్చు]
పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
మండల పరిషత్ ప్రైమరీ స్కూల్, కందలంపాడు నారాయణ జూనియర్ కాలెజి, ఈడ్పుగల్లు
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కంకిపాడు, పెనమలూరు నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: 20 కి.మీ
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 296 - పురుషుల సంఖ్య 145 - స్త్రీల సంఖ్య 151 - గృహాల సంఖ్య 86
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 339.[2] ఇందులో పురుషుల సంఖ్య 164, స్త్రీల సంఖ్య 175, గ్రామంలో నివాసగృహాలు 102 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 103 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Kandalampadu". Retrieved 19 June 2016. External link in
|title=
(help) - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.
బయటి లింకులు[మార్చు]
[2] ఈనాడు కృష్ణా/పెనమలూరు 2013 ఆగస్టు 17. 1వ పేజీ. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014, ఆగస్టు-7; 1వపేజీ.