వేల్పూరు (కంకిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వేల్పూరు (కంకిపాడు)
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా
మండలం కంకిపాడు
ప్రభుత్వము
 - సర్పంచి శ్రీ చెన్నుబోయిన జయరాం
జనాభా (2011)
 - మొత్తం 2,230
 - పురుషులు 1,113
 - స్త్రీలు 1,117
 - గృహాల సంఖ్య 642
పిన్ కోడ్ 521104
ఎస్.టి.డి కోడ్ 08676

వేల్పూరు, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 104., ఎస్.టి.డి.కోడ్ = 08676.

గ్రామ చరిత్ర[మార్చు]

గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]

గ్రామ భౌగోళికం[మార్చు]

[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు

సమీప గ్రామాలు[మార్చు]

ఈ గ్రామానికి సమీప ంలో ఉప్పలూరు, గంగూరు, ఈడుపుగల్లు, కేసరపల్లి,నిడమానూరు గ్రామాలు ఉన్నాయి.

సమీప మండలాలు[మార్చు]

పెనమలూరు, కంకిపాడు, విజయవాడ, ఉంగుటూరు

గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]

గ్రామంలోని విద్యా సౌకర్యాలు[మార్చు]

  1. జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  2. మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

గ్రామంలోని మౌలిక సదుపాయాలు[మార్చు]

అంగన వాడీ భవనం.

గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]

గ్రామ పంచాయతీ[మార్చు]

  1. ఈ గ్రామ పంచాయతీకి 2013 జూలైలో జరిగిన ఎన్నికలలో శ్రీ చెన్నుబోయిన జయరాం సర్పంచిగా ఎన్నికైనారు. [3]
  2. ఈ ఆర్థిక సంవత్సరంలో 100% పన్ను చెల్లించి ఈ గ్రామస్థులు గ్రామపాలనకు చేయూతనివ్వడమేగాక, పలువురికి ఆదర్శంగా నిలిచారు. [4]

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ పార్వతీ సమేత చంద్రశేఖరస్వామివారి ఆలయం[మార్చు]

  1. 90 లక్షల రూపాయలతో నూతనంగా పునర్నిరించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవాలు, 2015,మే-27వ తేదీ బుధవారంనాడు ప్రారంభించారు. 28వ తేదీ గురువారంనాడు ప్రత్యేకపూజలు నిర్వహించారు. 29వ తేదీ శుక్రవారం ఉదయం 9-22 గంటలకు శివలింగ ప్రతిష్ఠ వైభవంగా నిర్వహించారు.అనంతరం ఆరువేలకుమందికిపైగా భక్తులకు అన్నప్రసాద సంతర్పణ నిర్వహించారు. [5]
  2. ఈ ఆలయంల్ నూతనంగా విగ్రహ ప్రతిష్ఠ నిర్వహించి 41 రోజులైన సందర్భంగా, 2015.జులై-9వ తేదీ గురువారంనాడు, ఆలయంలో మండల పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలలో భాగంగా, అభిషేకాలు, హోమాది క్రతువులు, రుద్రాభిషేకం, ద్వారపాలకుల ప్రతిష్ఠా మహోతవం మొదలగు కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. [6]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ ప్రముఖులు[మార్చు]

గ్రామ విశేషాలు[మార్చు]

ఈ వూరికి చెందిన శ్రీ కాట్రగడ్డ రవి శంకర్ అనే రైతు దేశంలోనే మొదటిసారి వాయు శక్తితో నడిచే నీరు తోడే పంపు తయారుచేయించి తన 4 ఎకరాల పొలంలో స్థాపించాడు. ఈ పంపు రోజుకి 40 వేల లీటర్ల నీటిని తోడగలదు. విద్యుత్ శక్తీ, బ్యాటరీలు అక్కర లేదు. ఈ పంపు సెట్ కు ఈ రైతు పెట్టిన మొత్తం ఖర్చు 4 లక్షల రూపాయలు, 4 సంవత్సరాలలో తిరిగి వస్తుందని అంచనా. [2]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 2,230 - పురుషుల సంఖ్య 1,113 - స్త్రీల సంఖ్య 1,117 - గృహాల సంఖ్య 642

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2397.[2] ఇందులో పురుషుల సంఖ్య 1195, స్త్రీల సంఖ్య 1202, గ్రామంలో నివాస గృహాలు 608 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 789 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Velpuru". Archived from the original on 7 సెప్టెంబర్ 2018. Retrieved 19 June 2016. Check date values in: |archive-date= (help); External link in |title= (help)
  2. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.

బయటి లింకులు[మార్చు]

[2] ది హిందు దినపత్రిక; 2011,జూలై-23. [3] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2013,ఆగస్టు-11; 2వపేజీ. [4] ఈనాడు విజయవాడ/పెనమలూరు; 2014,ఆగస్టు-7; 1వపేజీ. [5] ఈనాడు అమరావతి; 2015,మే-30; 22వపేజీ. [6] ఈనాడు అమరావతి; 2015,జులై-10; 23వపేజీ.