మంతెన (కంకిపాడు)
మంతెన (కంకిపాడు) | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | కంకిపాడు |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 2,347 |
- పురుషులు | 1,183 |
- స్త్రీలు | 1,164 |
- గృహాల సంఖ్య | 690 |
పిన్ కోడ్ | 521151 |
ఎస్.టి.డి కోడ్ | 08676 |
మంతెన, కృష్ణా జిల్లా, కంకిపాడు మండలానికి చెందిన గ్రామం. పిన్ కోడ్ నం. 521 151., ఎస్.టి.డి.కోడ్ = 08676
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 24 మీ.ఎత్తు
ఈ గ్రామం విజయవాడ - గుడివాడ రైలు మార్గంలో ఉప్పులూరు & తెన్నేరు స్టేషనుల మధ్య ఉంది. [2]
సమీప గ్రామాలు[మార్చు]
సమీప మండలాలు[మార్చు]
పెనమలూరు, తోట్లవల్లూరు, వుయ్యూరు, గన్నవరం
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
కంకిపాడు, పెనమలూరు,మానికొండ నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 20 కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల[మార్చు]
ఈ పాఠశాలలో 1962-63 లో ఎస్.ఎస్.ఎల్.సి వదివిన పూర్వ విద్యార్థులు, 2014,జనవరి-19న తెన్నేరులో, ఆత్మీయసమ్మేళనంలో కలుసుకొన్నారు. మొత్తం 50 మంది విద్యార్థులకుగాను, 27 మంది పాల్గొన్నారు. వీరిలో ఇద్దరు విదేశాల నుండి వచ్చారు. (ఈ బ్యాచ్ లో, 17 మంది దివంగతులైనారు)- [3]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
- మహిళా పాల ఉత్పత్తిదారుక సహకార సంఘం (పాల కేంద్రం).
- అంగనవాడీ కేంద్రం.
- సప్తగిరి గ్రామీణ బ్యాంక్. ఫోన్ నం. 0866/2862453., 8886644150.
- పశువైద్యశాల.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
గ్రామ పంచాయతీ[మార్చు]
2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి కొండేటి వెంకాయమ్మ సర్పంచిగా ఎన్నికైనారు. [6] ఈ పంచాయతీ కార్యాలయానికై 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో, ఒక నూతన భవన నిర్మాణం జరుగుచున్నది. ఈ వ్యయంలో పది శాతం నిధులను (ఒకటిన్నర లక్షల రూపాయలను) గ్రామ పంచాయతీ సమకూర్చవలసియుండగా, ఆ వ్యయాన్ని, గ్రామాన్ని దత్తత తీసుకున్న దివి ల్యాబ్స్ సంస్థ సమకూర్చింది. [8]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
శివాలయం[మార్చు]
శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి దేవాలయo[మార్చు]
ఈ దేవాలయంలో వేంచేసియున్న శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామివారి కళ్యాణం, ప్రతి సంవత్సరం, ఫాల్గుణమాసంలో వైభవంగా నిర్వహించెదరు. అనంతరం, మద్యాహ్నం భక్తులకు అన్నదానం నిర్వహించి, సాయంత్రం స్వామివారిని ఊరేగించెదరు. [4]
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
హైదరాబాదుకు చెందిన ఫార్మసీ కంపెనీ దివి ల్యాబ్స్ అధినేత డాక్టర్ దివి మురళీకృష్ణప్రసాద్, ఈ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికై, ఈ గ్రామాన్ని దత్తత తీసికొని అభివృద్ధి పనులు చేశాడు.
గణాంకాలు[మార్చు]
- జనాభా (2011) - మొత్తం 2,347 - పురుషుల సంఖ్య 1,183 - స్త్రీల సంఖ్య 1,164 - గృహాల సంఖ్య 690;
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 2520.[2] ఇందులో పురుషుల సంఖ్య 1282, స్త్రీల సంఖ్య 1238, గ్రామంలో నివాస గృహాలు 642 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 501 హెక్టారులు.
మూలాలు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Kankipadu/Mantena". Retrieved 19 June 2016. External link in
|title=
(help)[permanent dead link] - ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-07-18. Retrieved 2013-11-03.