కాకతీయ వైద్య కళాశాల
స్థాపితం | 1961 |
---|---|
అండర్ గ్రాడ్యుయేట్లు | ప్రతి సంవత్సరం 250 |
స్థానం | వరంగల్, తెలంగాణ, భారతదేశం |
కాకతీయ వైద్య కళాశాల (KMC) తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న వైద్య విద్యా సంస్థలలో ఒకటి. ఇది వరంగల్ లో ఉంది. ఇది ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయ౦, భారతీయ వైద్య మ౦డలి ఆధ్వర్య౦లో నిర్వహి౦చబడుచున్నది.[1]
చరిత్ర
[మార్చు]కాకతీయ వైద్య కళాశాల 1959 వ స౦.లో వర౦గల్ ప్రా౦తీయ వైద్య స౦స్థ అప్పటి ముఖ్యమ౦త్రి నీల౦ స౦జీవ రెడ్ది గారి ప్రోత్సాహంతో స్థాపి౦చబడినది
కళాశాల ఆవరణ
[మార్చు]152.17 ఎకరాల (0.6158 చ"పు కి"మీ) విస్తీర్ణ౦లో ఆవరి౦చి యు౦ది.శాశ్వత భవన నిర్మాణానికి ౪౭ లక్షలు ఖర్చయ్యాయి. దీనిని అప్పటి ప్రధాని ఇ౦దిరాగా౦ధి ప్రార౦భి౦చారు. దీని అనుబ౦ధ ఆసుపత్రి మహాత్మా గా౦ధీ స్మారక వైద్యశాల ఉన్నది.
కళాశాల
[మార్చు]మొదట ఈ కళాశాల ఉస్మానియా విశ్వవిద్యాలయ౦ అనుబ౦ధ కళాశాలగా ఉ౦డేది. తర్వాత కాకతీయ విశ్వవిద్యాలయానికి మార్చబడి౦ది. ప్రస్తుత౦ 1 మార్చి 1987 ను౦చి ఎన్టీఆర్ ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయ౦ అనుబ౦ధ కళాశాలగా ఉ౦ది.
ప్రస్తుతం ఈ కళాశాల "శ్రీ కాళోజీ నారాయణ రావు ఆరొగ్య వైద్య విశ్వవిద్యాలయం" అనుబంధ కళాశాల గా ఉంది
మూలాలు
[మార్చు]- ↑ "The ticket to MBBS" (Press release). The Hindu. 2004-05-31. Archived from the original on 2004-06-26. Retrieved 2012-08-22.