కొలచనకోట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


కొలచనకోట
రెవిన్యూ గ్రామం
కొలచనకోట is located in Andhra Pradesh
కొలచనకోట
కొలచనకోట
నిర్దేశాంకాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం432 హె. (1,067 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,855
 • సాంద్రత430/కి.మీ2 (1,100/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523219. Edit this at Wikidata

కొలచనకోట, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1].పిన్ కోడ్: 523 219.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

గుండ్లపల్లి 3 కి.మీ, రాచవారిపాలెం 5 కి.మీ, నేలటూరు 5 కి.మీ, ఇనమనమెల్లూరు 5 కి.మీ, ఘడియపూడి 6 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

ఉత్తరాన కొరిసపాడు మండలం, తూర్పున నాగులుప్పలపాడు మండలం, దక్షణాన సంతనూతలపాడు మండలం, పశ్చిమాన చీమకుర్తి మండలం.

గ్రామ పంచాయతీ[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి నిర్వహించిన ఎన్నికలలో శ్రీమతి శివపార్వతి, సర్పంచిగా ఎన్నికైనారు. []

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగా, బాలత్రిపురసుందరీ సమేత బాలగంగాధరస్వామి ఆలయం:- ఈ ఆలయంలో, 2014, ఫిబ్రవరి-24, సోమవారం నాడు, ద్వజస్తంభ ప్రతిష్ఠ ఘనంగా జరిగింది. ఉదయం 08-06 గంటలకు ద్వజజీర్ణోద్ధారణ, నాగులజంట ఏర్పాటు, నవగ్రహ ప్రతిష్ఠ, స్వామివారి దివ్య కళ్యాణోత్సవం, తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రామోత్సవం నిర్వహించారు. తరువాత భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. [1]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,855 - పురుషుల సంఖ్య 910 - స్త్రీల సంఖ్య 945 - గృహాల సంఖ్య 491

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,613.[2] ఇందులో పురుషుల సంఖ్య 792, మహిళల సంఖ్య 821, గ్రామంలో నివాస గృహాలు 405 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 432 హెక్టారులు.

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2014, ఫిబ్రవరి-24, 1వపేజీ."https://te.wikipedia.org/w/index.php?title=కొలచనకోట&oldid=2850978" నుండి వెలికితీశారు