నందిపాడు (మద్దిపాడు)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


నందిపాడు
రెవిన్యూ గ్రామం
నందిపాడు is located in Andhra Pradesh
నందిపాడు
నందిపాడు
నిర్దేశాంకాలు: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023Coordinates: 15°37′19″N 80°01′23″E / 15.622°N 80.023°E / 15.622; 80.023 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా, ఒంగోలు రెవిన్యూ డివిజన్
మండలంమద్దిపాడు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం345 హె. (853 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం1,157
 • సాంద్రత340/కి.మీ2 (870/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523211 Edit this at Wikidata

నందిపాడు, ప్రకాశం జిల్లా, మద్దిపాడు మండలానికి చెందిన గ్రామం.[1] పిన్ కోడ్: 523 211. ఎస్.టి.డి.కోడ్: 08592.

గ్రామ భౌగోళికం[మార్చు]

సమీప గ్రామాలు[మార్చు]

బసవన్నపాలెం 3 కి.మీ,మద్దిరాలపాడు 3 కి.మీ, చేకూరపాడు 3 కి.మీ, ఏడుగుండ్లపాడు 4 కి.మీ, పెదకొత్తపల్లి 5 కి.మీ.

సమీప మండలాలు[మార్చు]

తూర్పున నాగులుప్పలపాడు మండలం, దక్షణాన ఒంగోలు మండలం, పశ్చిమాన సంతనూతలపాడు మండలం, ఉత్తరాన కొరిసపాడు మండలం.

గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.

గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]

శ్రీ గంగాపార్వతీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం[మార్చు]

ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం వైశాఖ పౌర్ణమికి, స్వామివారి కళ్యాణం కన్నులపండువగా నిర్వహించెదరు. [2]

గ్రామంలో ప్రధానమైన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాదారిత వృత్తులు

గ్రామంలోని ప్రముఖులు (నాడు/నేడు)[మార్చు]

శ్రీ మండవ వెంకటరావు, పి.యే.సి.ఎస్. అధ్యక్షులు., మేనేజింగ్ పార్టనర్/గోల్డెన్ గ్రానైట్స్.

గ్రామ విశేషాలు[మార్చు]

నందిపాడు గ్రామంలోని గుండ్లకమ్మ రీచ్ లో, 2015,మే-29వ తేదీనాడు నూతనంగా ఒక ఇసుకరీచ్ ను ప్రారంభించారు. ఈ ఇసుకరీచ్ ను డ్వాక్రా సంఘాల మహిళల అభివృద్ధికోసం ఏర్పాటుచేసారు. మొత్తం ఒక లక్ష కుఊబిక్ మీట్తర్ల ఇసుక ఉన్న ఈ రీచ్ లో ఇసుక కావలసినవారు, ఆన్ లైనులో నమోదు చేసుకొని, 30వ తేదీ శనివారంనుండి, ఈ రీచ్ నుండి ఇసుక తీసికొనివెళ్ళవచ్చు. [3]

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 1,157 - పురుషుల సంఖ్య 567 - స్త్రీల సంఖ్య 590 - గృహాల సంఖ్య 321

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,173.[2] ఇందులో పురుషుల సంఖ్య 587, మహిళల సంఖ్య 586, గ్రామంలో నివాస గృహాలు 271 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 345 హెక్టారులు.

మూలాలు[మార్చు]

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లింకులు[మార్చు]

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-6; 2వపేజీ. [3] ఈనాడు ప్రకాశం/సంతనూతలపాడు; 2015,మే-30; 1వపేజీ.