గుణింతం
స్వరూపం
(గుణింతాలు నుండి దారిమార్పు చెందింది)
గుణింతం అంటే తెలుగు హల్లుకి అచ్చు కూడటంవలన వచ్చే శబ్దాల అమరిక. తెలుగు పెద్ద బాలశిక్షలో దీని వివరణ విస్తారంగా ఉంటుంది.
గుణింతపు గుర్తులు
[మార్చు]- అ – ర - తలకట్టు
- ఆ – ా – దీర్ఘము
- ఇ. – ి – గుడి
- ఈ – ీ – గుడి దీర్ఘము
- ఉ – ు – కొమ్ము
- ఊ – ూ – కొమ్ము ధీర్ఘము
- ఋ – ృ – ఋత్వము
- ౠ – ౄ – ఋత్వం ధీర్ఘము
- ఎ. – ె – ఎత్వము
- ఏ. – ే - ఏత్వము
- ఐ – ై – ఐత్వము
- ఒ. – ొ – ఒత్వము
- ఓ. – ో – ఓత్వము (ఒత్వా పొల్లు)
- ఔ – ౌ – ఔత్వము
- అం – ం – సున్నా
- అః – ః – విసర్గము
గుణింతపు గుర్తులు
[మార్చు]అచ్చులు హల్లుల పై చేరేటప్పుడు ఇంతకు ముందు పేర్కొన్న రూపాలలో గాక భిన్నమైన రూపంలో ఉంటాయి. ఆ రూపాలను అచ్చుల "ద్వితీయ రూపాలు” (Secondary Forms) అని అంటారు. కొన్ని అచ్చుల గుర్తులను తలకట్టు తీసి హల్లు పైన రాయాలి.
ఉదాహరణ: క, కా, కి, కీ, కె, కే, కొ, కో, కౌ. ఇవి అ, ఆ, ఇ, ఈ, ఎ, ఏ, ఒ, ఓ, ఔ - కారాలు
కొన్ని అచ్చుల గుర్తులను హల్లు పక్కన చేర్చి రాయాలి. పక్క చేర్చినపుడు తలకట్టు ఇచ్చి రాయాలి. ఉదాహరణ: కు, కూ, కృ, కౄ, కం, కః. ఇవి ఉ, ఊ, ఋ, ౠ - కారాలు, సున్న- అం, విసర్గ- అః. కారాలు
"ఐ" - కారానికి మాత్రం హల్లు పైన కింద కూడా రాయాలి. ఉదాహరణ: కై, గై, పై, బై, లై
ఈ క్రింది పట్టికలో తెలుగు అక్షరాలు వాటి గుణింతాలు [1]ఇవ్వబడ్డాయి.
అక్షరం | గుణింతం |
---|---|
క | క, కా, కి, కీ, కు, కూ, కృ, కౄ, కె, కే, కై, కొ, కో, కౌ, కం, కః |
ఖ | ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ, ఖృ, ఖౄ, ఖె, ఖే, ఖై, ఖొ, ఖో, ఖౌ, ఖం, ఖః |
గ | గ, గా, గి, గీ, గు, గూ, గృ, గౄ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః |
ఘ | ఘ, ఘా, ఘి, ఘీ, ఘు, ఘూ, ఘృ, ఘౄ, ఘె, ఘే, ఘై, ఘొ, ఘో, ఘౌ, ఘం, ఘః |
చ | చ, చా, చి, చీ, చు, చూ, చృ, చౄ, చె, చే, చై, చొ, చో, చౌ, చం, చః |
ఛ | ఛ, ఛా, ఛి, ఛీ, ఛు, ఛూ, ఛృ, ఛౄ, ఛె, ఛే, ఛై, ఛొ, ఛో, ఛౌ, ఛం, ఛః |
జ | జ, జా, జి, జీ, జు, జూ, జృ, జౄ, జె, జే, జై, జొ, జో, జౌ, జం, జః |
ఝ | ఝ, ఝా, ఝి, ఝీ, ఝు, ఝూ, ఝృ, ఝౄ, ఝె, ఝే, ఝై, ఝొ, ఝో, ఝౌ, ఝం, ఝః |
ట | ట, టా, టి, టీ, టు, టూ, టృ, టౄ, టె, టే, టై, టొ, టో, టౌ, టం, టః |
ఠ | ఠ, ఠా, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠృ, ఠౄ, ఠె, ఠే, ఠై, ఠొ, ఠో, ఠౌ, ఠం, ఠః |
డ | డ, డా, డి, డీ, డు, డూ, డృ, డౄ, డె, డే, డై, డొ, డో, డౌ, డం, డః |
ఢ | ఢ, ఢా, ఢి, ఢీ, ఢు, ఢూ, ఢృ, ఢౄ, ఢె, ఢే, ఢై, ఢొ, ఢో, ఢౌ, ఢం, ఢః |
ణ | ణ, ణా, ణి, ణీ, ణు, ణూ, ణృ, ణౄ, ణె, ణే, ణై, ణొ, ణో, ణౌ, ణం, ణః |
త | త, తా, తి, తీ, తు, తూ, తృ, తౄ, తె, తే, తై, తొ తో, తౌ, తం, తః |
థ | థ, థా, థి, థీ, థు, థూ, థృ, థౄ, థె, థే, థై, థొ, థో, ధౌ, థం, థః |
ద | ద, దా, ది, దీ, దు, దూ, దృ, ధౄ, దె, దే, దై, దొ, దో, దౌ, దం, దః |
ధ | ధ, ధా, ధి, ధీ, ధు, ధూ, ధృ, ధౄ, ధె, ధే, ధై, ధొ, ధో, ధౌ, ధం, ధః |
న | న, నా, ని, నీ, ను, నూ, నృ, నౄ, నె, నే, నై, నొ, నో, నౌ, నం, నః |
ప | ప, పా, పి, పీ, పు, పూ, పృ, పౄ, పె, పే, పై, పొ, పో, పౌ, పం, పః |
ఫ | ఫ, ఫా, ఫి, ఫీ, ఫు, ఫూ, ఫృ, ఫౄ, ఫె, ఫే, ఫై, ఫొ, ఫో, ఫౌ, ఫం, ఫః |
బ | బ, బా, బి, బీ, బు, బూ, బృ, బౄ, బె, బే, బై, బొ, బో, బౌ, బం, బః |
భ | భ, భా, భి, భీ, భు, భూ, భృ, భౄ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః |
మ | మ, మా, మి, మీ, ము, మూ, మృ, మౄ, మె, మే, మై, మొ, మో, మౌ, మం, మః |
య | య, యా, యి, యీ, యు, యూ, యృ, యౄ, యె, యే, యై, యొ, యో, యౌ, యం, యః |
ర | ర, రా, రి, రీ, రు, రూ, రృ, రౄ, రె, రే, రై, రొ, రో, రౌ, రం, రః |
ల | ల, లా, లి, లీ, లు, లూ, లృ, లౄ, లె, లే, లై, లొ, లో, లౌ, లం, లః |
వ | వ, వా, వి, వీ, వు, వూ, వృ, వౄ, వె, వే, వై, వొ, వో, వౌ, వం, వః |
శ | శ, శా, శి, శీ, శు, శూ, శృ, శౄ, శె, శే, శై, శొ, శో, శౌ, శం, శః |
ష | ష, షా, షి, షీ, షు, షూ, షృ, షౄ, షె, షే, షై, షొ, షో, షౌ, షం, షః |
స | స, సా, సి, సీ, సు, సూ, సృ, సౄ, సె, సే, సై, సొ, సో, సౌ, సం, సః |
హ | హ, హా, హి, హీ, హు, హూ, హృ, హౄ, హె, హే, హై, హొ, హో, హౌ, హం, హః |
మూలాలు
[మార్చు]- ↑ Mudraveni, Aravind. "telugu guninthalu తెలుగు గుణింతాలు » Ask in Telugu". Ask in Telugu (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-01-16. Retrieved 2020-12-25.