Jump to content

వికీపీడియా నుండి
ఠ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అక్షరం వ్యంజనవర్ణములలోని పండ్రెడవ యక్షరము. ట వర్గంలో రెండవ హల్లు. ఇది మూర్థన్య శ్వాస మహాప్రాణ ధ్వని (aspirated voiceless retroflex plosive).[1]

హల్లులలో మూర్ధన్య శ్వాస మహాప్రాణ (aspirated voiceless retroflex plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ʈʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṭh].

  • ఉచ్ఛారణ: నాలుకను వెనుకకు మడిచి, అంగిలి పైభాగాన్ని తాకుతూ గాలిని బయటకు వదులుతూ ఈ అక్షరాన్ని పలుకుతారు.
  • ఉదాహరణలు: కంఠము, ఠీవి, ఠావు.

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]
  • స్థానం: మూర్ధం (hard palate)
  • కరణం: మడత వేసిన నాలిక కొన (tip of the tongue curled up)
  • సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)
  • విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
  • నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

ఠ గుణింతం[2]

[మార్చు]

ఠ, ఠా, ఠి, ఠీ, ఠు, ఠూ, ఠె, ఠే, ఠై, ఠొ, ఠో, ఠౌ, ఠం, ఠః

ఠ అక్షర పదాలు

[మార్చు]
  • ఠవర
  • ఠాణా
  • ఠింగణ
  • ఠీవి
  • ఠేన
  • ఠోలా
  • ఠంగన

మూలాలు

[మార్చు]
  1. "Telugu Letters | Telugu Aksharamala | తెలుగు | Telugu Launguage | Telugu Bhasha | Telugu Launguage History in Telugu | Telugu Aksharalu | తెలుగు అక్షరాలు |". telugucampus.com. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-06-03.
  2. admin (2023-12-31). "ఠ గుణింతం – Tta Guninthamu". Mastaru.com (in అమెరికన్ ఇంగ్లీష్). ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2026-06-03.
"https://te.wikipedia.org/w/index.php?title=ఠ&oldid=4853395" నుండి వెలికితీశారు