వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అనునాసికాలలో కంఠ్య నాద అల్పప్రాణ (velar nasal) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [ŋ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [ṅ].

ఉచ్చారణా లక్షణాలు[మార్చు]

స్థానం: మృదు తాలువు (velum)

కరణం: జిహ్వమూలము (tongue root)

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)

విశేష ప్రయత్నం: స్పర్శ (stop)

నిర్గమనం: నాసికావివరం (nasal cavity)

చరిత్ర[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=ఙ&oldid=2607291" నుండి వెలికితీశారు