థ
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
| తెలుగు వర్ణమాల | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| అచ్చులు | |||||||||
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
| ఋ | ౠ | ఌ | ౡ | ||||||
| ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
| ఉభయాక్షరమలు | |||||||||
| ఁ | ం | ః | |||||||
| హల్లులు | |||||||||
| క | ఖ | గ | ఘ | ఙ | |||||
| చ | ఛ | జ | ఝ | ఞ | |||||
| ట | ఠ | డ | ఢ | ణ | |||||
| త | థ | ద | ధ | న | |||||
| ప | ఫ | బ | భ | మ | |||||
| య | ర | ల | వ | ||||||
| శ | ష | స | హ | ||||||
| ళ | క్ష | ఱ | |||||||
| ౘ | ౙ | ||||||||
| చిహ్నములు | |||||||||
| ఽ | |||||||||
హల్లులలో దంత్య శ్వాస మహాప్రాణ (aspirated voiceless dental plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [tʰ/t̪ʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [th].
ఉచ్చారణా లక్షణాలు
[మార్చు]స్థానం: దంత (dental) లేదా దంతమూలీయ (alveolar)
కరణం: జిహ్వాగ్రము (tongue tip)
సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
[మార్చు]"థ" అనే వర్ణమాల వర్గయుక్కుల్లో భాగం కలది అని మనకు బాల వ్యాకరణం లో దీనికి సంబంధించిన మూలాలు కలవు అని తెలియజేస్తున్నాను. మరియు "థ" దంత్యములో భాగముగా కూడా చెప్పుకోవచ్చును. అనగా దంతముల సహాయముతో పలుకబడే వర్ణాలు అని అర్థం. [1]
థ గుణింతం
[మార్చు]థ, థా, థి, థీ, థు, థూ, థె, థే, థై, థొ, థో, థౌ, థం, థః
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
- ↑ Khan, Waleed (2023-08-03). "Automating Proofpoint PhishAlarm URL Blocking". Automating Proofpoint PhishAlarm URL Blocking. US DOE. doi:10.2172/1995263.
