బ
స్వరూపం
| తెలుగు వర్ణమాల | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| అచ్చులు | |||||||||
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
| ఋ | ౠ | ఌ | ౡ | ||||||
| ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
| ఉభయాక్షరమలు | |||||||||
| ఁ | ం | ః | |||||||
| హల్లులు | |||||||||
| క | ఖ | గ | ఘ | ఙ | |||||
| చ | ఛ | జ | ఝ | ఞ | |||||
| ట | ఠ | డ | ఢ | ణ | |||||
| త | థ | ద | ధ | న | |||||
| ప | ఫ | బ | భ | మ | |||||
| య | ర | ల | వ | ||||||
| శ | ష | స | హ | ||||||
| ళ | క్ష | ఱ | |||||||
| ౘ | ౙ | ||||||||
| చిహ్నములు | |||||||||
| ఽ | |||||||||
హల్లులలో ఓష్ఠ్య నాద అల్పప్రాణ (unaspirated voiced bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [b]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [b].
ఉచ్చారణా లక్షణాలు
[మార్చు]స్థానం: కింది పెదవి (lower lip)
కరణం: పై పెదవి (upper lip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), నాద (voiced)
విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
[మార్చు]బ గుణింతం
[మార్చు]బ, బా, బి, బీ, బు, బూ, బె, బే, బై, బొ, బో, బౌ, బం, బః
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
