వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

అంతస్థాలలో కంఠ్యోష్ఠ్య నాద అల్పప్రాణ (Voiced labial-velar approximant) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [w]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [v].

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

స్థానం: మృదు తాలువు (velum)

కరణం: జిహ్వమూలము (tongue root), ఓష్ఠ్యాలు

సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)

విశేష ప్రయత్నం: అంతస్థ (approximant)

నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)

చరిత్ర

[మార్చు]

వ గుణింతం

[మార్చు]

వ, వా, వి, వీ, వు, వూ, వె, వే, వై, వొ, వో, వౌ, వం,

వ గుణింతం - va guntham Archived 2021-10-24 at the Wayback Machine

"https://te.wikipedia.org/w/index.php?title=వ&oldid=3436218" నుండి వెలికితీశారు