Jump to content

వికీపీడియా నుండి
భ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

భ అనే అక్షరం తెలుగు అక్షరమాలలోని హల్లు. ఇది వ్యంజనవర్ణములలోని యిరువదినాలుగవ యక్షరము.

హల్లులలో ఓష్ఠ్య నాద మహాప్రాణ (aspirated voiced bilabial plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [bʱ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [bh].

ఛందస్సు లోని భగణము (UII) ను "భ" గా సూచిస్తారు.

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

భ గుణింతం

[మార్చు]

భ, భా, భి, భీ, భు, భూ, భె, భే, భై, భొ, భో, భౌ, భం, భః

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=భ&oldid=4667741" నుండి వెలికితీశారు