య
స్వరూపం
| తెలుగు వర్ణమాల | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| అచ్చులు | |||||||||
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
| ఋ | ౠ | ఌ | ౡ | ||||||
| ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
| ఉభయాక్షరమలు | |||||||||
| ఁ | ం | ః | |||||||
| హల్లులు | |||||||||
| క | ఖ | గ | ఘ | ఙ | |||||
| చ | ఛ | జ | ఝ | ఞ | |||||
| ట | ఠ | డ | ఢ | ణ | |||||
| త | థ | ద | ధ | న | |||||
| ప | ఫ | బ | భ | మ | |||||
| య | ర | ల | వ | ||||||
| శ | ష | స | హ | ||||||
| ళ | క్ష | ఱ | |||||||
| ౘ | ౙ | ||||||||
| చిహ్నములు | |||||||||
| ఽ | |||||||||
| ఈ వ్యాసం అసంపూర్తిగా ఉన్నది. వ్యాసాన్ని పూర్తి చేసి ఈ మూస తొలగించండి. |
ఈ వ్యాసాన్ని ఏ మూలాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారంగా చేసుకొని వ్రాసారో తెలపలేదు. సరైన మూలాలను చేర్చి వ్యాసాన్ని మెరుగు పరచండి. ఈ విషయమై చర్చించేందుకు చర్చా పేజీని చూడండి. |
అంతస్థాలలో తాలవ్య శ్వాస అల్పప్రాణ (Unaspirated voiced palatal approximant) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (Universal Phonetic Alphabet) లో దీని సంకేతం [j]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [y].
ఉచ్చారణా లక్షణాలు
[మార్చు]స్థానం: కఠిన తాలువు (hard palate)
కరణం: జిహ్వాగ్రము (tongue tip)
సామాన్య ప్రయత్నం: అల్పప్రాణ (unaspirated), శ్వాసం (voiceless)
విశేష ప్రయత్నం: అంతస్థ (approximant)
నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
[మార్చు]య గుణింతం
[మార్చు]య, యా, యి, యీ, యు, యూ, యొ, యే, యై, యొ, యో, యౌ, యం, యః
ఈ వ్యాసం అక్షరానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |
