ఖ
స్వరూపం
| తెలుగు వర్ణమాల | |||||||||
|---|---|---|---|---|---|---|---|---|---|
| అచ్చులు | |||||||||
| అ | ఆ | ఇ | ఈ | ఉ | ఊ | ||||
| ఋ | ౠ | ఌ | ౡ | ||||||
| ఎ | ఏ | ఐ | ఒ | ఓ | ఔ | ||||
| ఉభయాక్షరమలు | |||||||||
| ఁ | ం | ః | |||||||
| హల్లులు | |||||||||
| క | ఖ | గ | ఘ | ఙ | |||||
| చ | ఛ | జ | ఝ | ఞ | |||||
| ట | ఠ | డ | ఢ | ణ | |||||
| త | థ | ద | ధ | న | |||||
| ప | ఫ | బ | భ | మ | |||||
| య | ర | ల | వ | ||||||
| శ | ష | స | హ | ||||||
| ళ | క్ష | ఱ | |||||||
| ౘ | ౙ | ||||||||
| చిహ్నములు | |||||||||
| ఽ | |||||||||
హల్లులలో కంఠ్య శ్వాస మహాప్రాణ (Aspirated voiceless velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [kʰ]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [kh].
వ్యంజనవర్ణములలోని రెండవ యక్షరము. కవర్గ రెండవ అక్షరము.
ఉచ్చారణా లక్షణాలు
[మార్చు]- స్థానం: మృదు తాలువు (velum)
- కరణం: జిహ్వమూలము (tongue root)
- సామాన్య ప్రయత్నం: మహాప్రాణ (aspirated), శ్వాసం (voiceless)
- విశేష ప్రయత్నం: స్పర్శ (stop)
- నిర్గమనం: ఆస్యవివరం (oral cavity)
చరిత్ర
[మార్చు]- ఖా అక్షరం తమిళ, తెలుగు, కన్నడ, మలయాళం లిపులలో సంస్కృతం నుండి ఉద్భవించింది.
- బ్రాహ్మీ లిపి నుండి అభివృద్ధి చెందింది.
- కంఠం నుండి పుట్టే అక్షరాలు: అ, ఆ, క, ఖ, గ.
ఖ గుణింతం
[మార్చు]ఖ, ఖా, ఖి, ఖీ, ఖు, ఖూ,ఖృ,ఖౄ.ఖె, ఖే, ఖై, ఖొ, ఖో, ఖౌ, ఖం, ఖః
"ఖ" గుణింతంతో ఏర్పడే కొన్ని పదాలు
[మార్చు]- ఖ (హ్రస్వం) - ఖండం (ఒక ప్రదేశం),
- ఖగోళం (గ్రహాలు, నక్షత్రాల సమూహం)
- ఖచ్చితం (అనవసరమైనది కాదు)
- ఖాళీ (శూన్యమైనది)
- ఖీ (దీర్ఘం) - ఖరీదు (ధర),
- ఖు (హ్రస్వం)
- ఖూ (దీర్ఘం)
- ఖృ (ఋ కారము)
- ఖౄ (ౠ కారము)
- ఖె (ఎ కారము)-
- ఖే (ఏ కారము) - ఖేదం (విచారం)
- ఖై (ఐ కారము) - ఖైదీ (జైలులో ఉన్న వ్యక్తి), ఖైరు (జాగ్రత్త)
- ఖొ (ఒ కారము) - ఖోరు (దొంగతనం)
- ఖో (ఓ కారము)
- ఖౌ (ఔ కారము)
- ఖం (సున్న) - ఖండం (ప్రపంచం), ఖంభం (స్తంభం)
- ఖః (విసర్గ) - ఖః (పనికిరానిది)
