Jump to content

వికీపీడియా నుండి
గ
తెలుగు వర్ణమాల
అచ్చులు
ఉభయాక్షరమలు
హల్లులు
క్ష
చిహ్నములు

హల్లులలో కంఠ్య నాద అల్పప్రాణ (Unaspirated voiced velar plosive) ధ్వని ఇది. అంతర్జాతీయ ధ్వని వర్ణమాల (International Phonetic Alphabet) లో దీని సంకేతం [g]. IAST లోనూ ISO 15919 లోనూ దీని సంకేతం [g].

ఇది హల్లులలో సులభముగా ఉచ్చరించబడే అక్షరాలైన "పరుషములు" (గ, జ, డ, ద, బ.) లలో మొదటి అక్షరం. అక్షరమాలలో హల్లుల లోని "గ" వర్గములో మొదటి అక్షరం.

కంఠ్యములు (కంఠము నుండి పుట్టినవి) వర్గంలోని అక్షరాలైన "అ, ఆ, క, ఖ, గ, ఘ, జ్ఞ, హ" లలో ఐదవ అక్షరం.

ఉచ్చారణా లక్షణాలు

[మార్చు]

చరిత్ర

[మార్చు]

గ గుణింతం

[మార్చు]

గ, గా, గి, గీ, గు, గూ, గె, గే, గై, గొ, గో, గౌ, గం, గః

గ+అ గ+ఆ గ+ఇ గ+ఈ గ+ఉ గ+ఊ గ+ఎ గ+ఏ గ+ఐ గ+ఒ గ+ఓ గ+ఔ గ+అం గ+అః
గా గి గీ గు గూ గె గే గై గొ గో గౌ గం గః

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=గ&oldid=4630728" నుండి వెలికితీశారు