Jump to content

త్రిపది

వికీపీడియా నుండి
పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

త్రిపది

[మార్చు]

ఉదాహరణ 1:

[మార్చు]

త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు

ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల

ద్యుపతిద్వయార్కులునౌల

లక్షణాలు

[మార్చు]

"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల"

  • యతి ఐచ్ఛికము. ప్రతి పాదంలోనూ మూడవ గణంలో మొదటి అక్షరం యతి ఉండవచ్చు.
  • ప్రాసయతి చెల్లును

ప్రాస

[మార్చు]

కన్నడ త్రిపది

[మార్చు]

కన్నడ త్రిపదిలో - మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి)

రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం

మూడవ పాదము - ఇం/సూ/ఇం

రెండవ పాదములో చివరి గణమును తప్పిస్తే రెండవ, మూడవ పాదముల అమరిక ఒక్కటే.

ఉదాహరణ

[మార్చు]

"మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి
మఱి నీవు రావు - మనసిందు వాపోవు
హరిహరీ రాదుగా చావు!"

మూలాలు

[మార్చు]
  • ఛందం© జాలగూడులో త్రిపది వివరణ Archived 2022-01-19 at the Wayback Machine
  • Kittel, Ferdinand (1875), Nāgavarma's Canarese Prosody, Mangalore: Basel Mission Book and Tract Depository. Pp. 104. (Reprinted, (1988) New Delhi: Asian Educational Services. Pp. 160), ISBN 81-206-0367-2
"https://te.wikipedia.org/w/index.php?title=త్రిపది&oldid=3781368" నుండి వెలికితీశారు