అక్షాంశ రేఖాంశాలు: 17°05′00″N 77°50′00″E / 17.0833°N 77.8333°E / 17.0833; 77.8333

దోమ మండలం

వికీపీడియా నుండి
(దోమ (రంగారెడ్డి) నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
దోమ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దోమ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దోమ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వికారాబాదు జిల్లా, దోమ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°05′00″N 77°50′00″E / 17.0833°N 77.8333°E / 17.0833; 77.8333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వికారాబాదు జిల్లా
మండల కేంద్రం దోమ (గ్రామం)
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 48,224
 - పురుషులు 24,168
 - స్త్రీలు 24,056
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.49%
 - పురుషులు 52.40%
 - స్త్రీలు 28.63%
పిన్‌కోడ్ 501502


దోమ మండలం, తెలంగాణ రాష్ట్రం, వికారాబాదు జిల్లాలోని మండలం. దోమ, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వికారాబాద్ నుండి 32 కి. మీ. దూరంలో ఉంది.పశ్చిమాన మహబూబ్ నగర్ జిల్లా సరిహద్దును కలిగిన ఈ మండలం దక్షిణాన, ఆగ్నేయాన కుల్కచర్ల మండలం, ఉత్తరాన, ఈశాన్యాన పరిగి మండలం సరిహద్దుగా కలిగిఉంది. మహబూబ్ నగర్ నుంచి పరిగి వెళ్ళు ప్రధాన రహదారి ఈ మండలం గుండా వెళుతుంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [1] ప్రస్తుతం ఈ మండలం వికారాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది చేవెళ్ళ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 28  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త రంగారెడ్డి జిల్లా పటంలో మండల స్థానం

మండల జనాభా:2011 భారత జనగణన గణాంకాల ప్రకారం - మొత్తం 48,224 - పురుషులు 24,168 - స్త్రీలు 24,056,అక్షరాస్యత (2011) - మొత్తం 40.49% - పురుషులు 52.40% - స్త్రీలు 28.63%. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల గణాంకాల్లో మార్పేమీ లేదు. మండల వైశాల్యం 169 చ.కి.మీ. కాగా, జనాభా 48,224. జనాభాలో పురుషులు 24,168 కాగా, స్త్రీల సంఖ్య 24,056. మండలంలో 9,493 గృహాలున్నాయి.[2]

సమీప మండలాలు

[మార్చు]

మండలాలు. ఉత్తరాన పర్గి మండలం, దక్షిణాన కుల్కచర్ల మండలం, పడమరన బోంరాస్ పేట మండలం, పడమరన కోస్గి మండలాలున్నవి.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "వికారాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
  2. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17. {{cite web}}: More than one of |archivedate= and |archive-date= specified (help); More than one of |archiveurl= and |archive-url= specified (help)
"https://te.wikipedia.org/w/index.php?title=దోమ_మండలం&oldid=4325558" నుండి వెలికితీశారు