నిర్మల్ జిల్లా గ్రామాల జాబితా
స్వరూపం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్‌నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత ఆదిలాబాదు జిల్లా లోని మండలాలను విడదీసి, ఆదిలాబాదు, కొమరంభీం, నిర్మల్, మంచిర్యాల అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు ఆదిలాబాదు జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన నిర్మల్ జిల్లా వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.
Paalaregadi
[మార్చు]Kadem peddur
| క్ర.సం. | గ్రామం పేరు | మండలం | పాత మండలం | కొత్తగా ఏర్పాటు చేసిన మండలమా? |
| 1 | అంబారీపేట్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 2 | అల్లంపల్లి (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 3 | ఇస్లాంపూర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 4 | ఉడుంపూర్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 5 | ఎలగడప | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 6 | కన్నాపూర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 7 | కల్లెడ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 8 | కొండుకూరు | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 9 | గంగాపూర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 10 | గండిగోపాల్‌పూర్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 11 | చిట్యాల్ (కడెం పెద్దూర్) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 12 | దిల్దార్‌నగర్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 13 | ధర్మాజీపేట్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 14 | ధర్మాయిపేట్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 15 | నర్సాపూర్ (కడెం మండలం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 16 | నవాబ్‌పేట్ (కడెం పెద్దూర్) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 17 | నాచన్ ఎల్లాపూర్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 18 | పాండ్వాపూర్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 19 | పెద్దూర్ (కడెం పెద్దూర్) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 20 | బెల్లాల్ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 21 | మద్దిపడగ | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 22 | మాసాయిపేట్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 23 | మైసంపేట | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 24 | రాంపూర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 25 | రేవోజీపేట్ (పాత) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 26 | లక్ష్మీపూర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 27 | లక్ష్మీసాగర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 28 | లింగాపూర్ (కడెం) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 29 | సారంగాపూర్ (కడెం పెద్దూర్) | కడెం పెద్దూర్ మండలం | కడెం పెద్దూర్ మండలం | |
| 30 | అంద్కూర్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 31 | అంబకంటి | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 32 | అంబాగావ్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 33 | ఓల | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 34 | కల్లూర్ (కుంటాల) | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 35 | కుంటాల | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 36 | దౌనెల్లి | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 37 | పెంచికల్‌పహాడ్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 38 | మేదన్‌పూర్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 39 | రాజాపూర్ (కుంటాల) | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 40 | రాయిపహాడ్ (కుంటాల) | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 41 | లింబ (ఖుర్ద్) | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 42 | లింబ (బుజుర్గ్) | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 43 | విత్తాపూర్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 44 | వెంకూర్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 45 | సూర్యాపూర్ | కుంటాల మండలం | కుంటాల మండలం | |
| 46 | అంతర్ణి | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 47 | కుప్తి (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 48 | కుబీర్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 49 | ఖస్రా | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 50 | గొద్‌సెర | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 51 | గోదాపూర్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 52 | చాత | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 53 | చొంది | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 54 | జంగావ్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 55 | జుందా | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 56 | దర్కుబీర్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 57 | దోదర్న | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 58 | నందపహాడ్ (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 59 | నిఘ్వా | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 60 | పంగ్ర (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 61 | పర్ది (ఖుర్ద్) (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 62 | పర్ది (బుజుర్గ్) (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 63 | పల్సి | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 64 | బకోట్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 65 | బెల్‌గావ్ (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 66 | బ్రహ్మేశ్వర్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 67 | మర్లగొండ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 68 | మాలెగావ్ (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 69 | మోలా | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 70 | రంజని (గ్రామం) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 71 | రాజూర (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 72 | లింగి (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 73 | వర్ణి (కుబీర్ మండలం) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 74 | వాయి | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 75 | వీరగోహన్ | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 76 | శివాని | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 77 | సంగ్వి (కుభీర్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 78 | సన్వాలి | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 79 | సిర్‌పల్లి | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 80 | సొనారి | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 81 | సౌనా | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 82 | హంప్లి (బుజుర్గ్) | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 83 | హాల్దా | కుభీర్ మండలం | కుభీర్ మండలం | |
| 84 | అడివిసారంగాపూర్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 85 | ఇక్బాల్‌పూర్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 86 | ఎర్వచింతల్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 87 | కొత్తపేట్ (ఖానాపూర్ మండలం) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 88 | ఖానాపూర్ (నిర్మల్ జిల్లా) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 89 | గంగాయిపేట్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 90 | చమన్‌పల్లి (ఖానాపూర్) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 91 | తర్లపాడ్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 92 | తిమ్మాపూర్ (ఖానాపూర్ మండలం) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 93 | దిల్వార్‌పూర్ (ఖానాపూర్ మండలం) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 94 | పాత యెల్లాపూర్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 95 | బదన్‌కుర్తి | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 96 | బావాపూర్ (కె) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 97 | బీర్‌నంది | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 98 | బేవాపూర్ (ఆర్) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 99 | మస్కాపూర్ | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 100 | మేడంపల్లి | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 101 | రాజూర (ఖానాపూర్) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 102 | సత్నాపల్లి | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 103 | సింగాపూర్ (ఖానాపూర్) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 104 | సుర్జాపూర్ (ఖానాపూర్) | ఖానాపూర్ మండలం | ఖానాపూర్ మండలం | |
| 105 | ఉమ్రి (ఖుర్ద్) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 106 | ఎల్వి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 107 | కల్యాణి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 108 | కుప్లి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 109 | కోలూర్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 110 | ఖర్బల | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 111 | జేవ్లా (ఖుర్ద్) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 112 | జేవ్లా (బుజుర్గ్) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 113 | ఝారి (బుజుర్గ్) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 114 | తానూర్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 115 | తొండల | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 116 | దహగాం (తానూర్ మండలం) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 117 | దౌలతాబాద్ (తానూర్ మండలం) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 118 | నంద్‌గాం | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 119 | బామ్ని | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 120 | బెంబెర్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 121 | బెల్తరోడ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 122 | బోంద్రత్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 123 | బోరెగావ్ (ఖుర్ద్) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 124 | బోల్స | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 125 | భోసి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 126 | మసల్గ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 127 | మహాలింగి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 128 | ముగ్లి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 129 | యెల్లవత్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 130 | వద్‌గావ్ (తానూర్) | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 131 | వద్‌ఝారి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 132 | వధోన్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 133 | సింగన్ గావ్ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 134 | హంగిర్గ | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 135 | హిప్నల్లి | తానూర్ మండలం | తానూర్ మండలం | |
| 136 | గోడ్‌సెర్యాల్ | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 137 | చెన్నూర్ (దస్తూరాబాద్) | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 138 | దస్తూరబాద్ | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 139 | భుట్టాపూర్ | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 140 | భూత్కూర్ (దస్తూరాబాద్ ) | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 141 | మల్లాపూర్ (దస్తూరాబాద్) | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 142 | మున్యాల్ | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 143 | రేవోజీపేట్ (కొత్త) | దస్తూరాబాద్ మండలం | కడెం పెద్దూర్ మండలం | కొత్త మండలం |
| 144 | కంజర్ (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 145 | కదిలి | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 146 | కాల్వ (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 147 | కొత్త లోలం | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 148 | గుండంపల్లి (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 149 | దిలావర్‌పూర్ (దిలావర్‌పూర్ మండలం) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 150 | బనస్‌పల్లి | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 151 | మల్లాపూర్ (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 152 | మాయాపూర్ (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 153 | మాలెగావ్ (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 154 | రత్నాపూర్ (కె) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 155 | లింగంపల్లి (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 156 | సంగ్వి (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 157 | సమందర్‌పల్లి | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 158 | సిర్గాపూర్ (దిలావర్ పూర్) | దిలావర్ పూర్ మండలం | దిలావర్ పూర్ మండలం | |
| 159 | అంజని (దిలావర్ పూర్) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్‌పూర్ మండలం | కొత్త మండలం |
| 160 | అర్లి (ఖుర్ద్) (కుంటాల) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్‌పూర్ మండలం | కొత్త మండలం |
| 161 | కుస్లి | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్‌పూర్ మండలం | కొత్త మండలం |
| 162 | గుల్‌మదగ | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్‌పూర్ మండలం | కొత్త మండలం |
| 163 | చర్లపల్లి (దిలావర్ పూర్) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్‌పూర్ మండలం | కొత్త మండలం |
| 164 | చాకేపల్లి | నర్సాపూర్ (జి) మండలం | కుంటాల మండలం | కొత్త మండలం |
| 165 | డొంగర్‌గావ్ (కుంతల మండలం) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 166 | తురాటి | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 167 | తెంబోర్ని | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 168 | దర్యాపూర్ (దిలావర్ పూర్) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 169 | నందన్ | నర్సాపూర్ (జి) మండలం | కుంటాల మండలం | కొత్త మండలం |
| 170 | నర్సాపూర్ (జి) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 171 | నసీరాబాద్ | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 172 | బమిని (బుజుర్గ్) | నర్సాపూర్ (జి) మండలం | కుంటాల మండలం | కొత్త మండలం |
| 173 | బూరుగుపల్లి (జి) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 174 | బూర్గుపల్లి (కె) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 175 | ముతకపల్లి | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 176 | రాంపూర్ (దిలావర్ పూర్) | నర్సాపూర్ (జి) మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 177 | అక్కాపూర్ (నిర్మల్) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 178 | అనంత పేట (నిర్మల్ గ్రామీణ మండలం) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 179 | ఎల్లపల్లి | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 180 | ఏదులాపూర్ (నిర్మల్ గ్రామీణ) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 181 | కమలాపూర్ (నిర్మల్ గ్రామీణ) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 182 | కొండాపూర్ (నిర్మల్) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 183 | కొత్త పోచంపాడ్ | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 184 | కొత్త ముజ్గి | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 185 | కౌట్ల (కుర్ద్) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 186 | గంగాపూర్ (టి) | నిర్మల్ (గ్రామీణ) మండలం | సారంగాపూర్ మండలం | కొత్త మండలం |
| 187 | చిట్యాల్ (నిర్మల్ గ్రామీణ) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 188 | డ్యాంగాపూర్ | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 189 | తల్వాడ | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 190 | తాంస | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 191 | నంగ్నైపేట | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 192 | నీలాయి పేట | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 193 | భాగ్యనగర్ | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 194 | మంజులాపూర్ | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 195 | ముక్తాపూర్ (నిర్మల్) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 196 | మేడ్పల్లి | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 197 | యెల్లరెడ్డిపేట | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 198 | రత్నపూర్ కొండ్లి | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 199 | రాణాపూర్ (టి) | నిర్మల్ (గ్రామీణ) మండలం | సారంగాపూర్ మండలం | కొత్త మండలం |
| 200 | రాణాపూర్ (నిర్మల్ గ్రామీణ) | నిర్మల్ (గ్రామీణ) మండలం | సారంగాపూర్ మండలం | కొత్త మండలం |
| 201 | లంగ్డాపూర్ (నిర్మల్) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 202 | వెంకటాపూర్ (గ్రామీణ) | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 203 | వెంగ్వాపేట్ | నిర్మల్ (గ్రామీణ) మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 204 | గాజుల్‌పేట్ (నిర్మల్) | నిర్మల్ మండలం | నిర్మల్ మండలం | |
| 205 | నిర్మల్ | నిర్మల్ మండలం | నిర్మల్ మండలం | |
| 206 | విశ్వనాథ్‌పేట్ (నిర్మల్) | నిర్మల్ మండలం | నిర్మల్ మండలం | |
| 207 | సిద్దాపూర్ (నిర్మల్) | నిర్మల్ మండలం | నిర్మల్ మండలం | |
| 208 | ఇటిక్యాల్ (పెంబి) | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 209 | కోసగుట్ట | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 210 | గుమ్మనుయెంగ్లాపూర్ | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 211 | ధోందారి | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 212 | నాగపూరు (పెంబి) | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 213 | పస్పుల (పెంబి) | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 214 | పెంబి | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 215 | బూరుగుపల్లి (పెంబి) | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 216 | మండపల్లి (పెంబి) | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 217 | వస్పల్లి | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 218 | వెంకంపోచంపాడ్ | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 219 | షెట్‌పల్లి (పెంబి) | పెంబి మండలం | ఖానాపూర్ మండలం | కొత్త మండలం |
| 220 | కిర్గుల్ (ఖుర్ద్) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 221 | కిర్గుల్ (బుజుర్గ్) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 222 | కౌట | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 223 | తక్లి (బాసర) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 224 | దొండాపూర్ | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 225 | బాసర | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 226 | బిద్రల్లి | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 227 | మైలాపూర్ (బాసర) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 228 | రవిందాపూర్ | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 229 | రేణుకాపూర్ (బాసర) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 230 | లబ్డి | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 231 | వోని (బాసర) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 232 | శలాపూర్ | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 233 | సావర్‌గావ్ (బాసర) | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 234 | సుర్లి | బాసర మండలం | ముధోల్ మండలం | కొత్త మండలం |
| 235 | ఇలేగాం | భైంసా మండలం | భైంసా మండలం | |
| 236 | ఏక్‌గావ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 237 | కామోల్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 238 | కుంభి (భైంసా) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 239 | కుంసర | భైంసా మండలం | భైంసా మండలం | |
| 240 | కోతల్గాం | భైంసా మండలం | భైంసా మండలం | |
| 241 | ఖాట్గాం | భైంసా మండలం | భైంసా మండలం | |
| 242 | గుండేగాం | భైంసా మండలం | భైంసా మండలం | |
| 243 | చింతల్ బోరి | భైంసా మండలం | భైంసా మండలం | |
| 244 | చిచోండ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 245 | టాక్లి | భైంసా మండలం | భైంసా మండలం | |
| 246 | తిమ్మాపూర్ (భైంసా మండలం) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 247 | దేగాం | భైంసా మండలం | భైంసా మండలం | |
| 248 | పాంగ్రి | భైంసా మండలం | భైంసా మండలం | |
| 249 | పెండపల్లి | భైంసా మండలం | భైంసా మండలం | |
| 250 | బడ్‌గావ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 251 | బబల్‌గావ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 252 | బిజ్జూర్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 253 | బొరేగావ్ (బుజుర్గ్) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 254 | భైంసా | భైంసా మండలం | భైంసా మండలం | |
| 255 | మంజ్రి | భైంసా మండలం | భైంసా మండలం | |
| 256 | మతేగావ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 257 | మహాగావ్ (భైంసా) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 258 | మిర్జాపూర్ (భైంసా) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 259 | లింగ (గ్రామం) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 260 | వతోలి (భైంసా) | భైంసా మండలం | భైంసా మండలం | |
| 261 | వనల్పహాడ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 262 | వలేగావ్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 263 | సిద్దూర్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 264 | సిరాల | భైంసా మండలం | భైంసా మండలం | |
| 265 | సుంక్లి | భైంసా మండలం | భైంసా మండలం | |
| 266 | హంపోలి ఖుర్ద్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 267 | హస్‌గుల్ | భైంసా మండలం | భైంసా మండలం | |
| 268 | అనంత్ పేట్ (మామడ మండలం) | మామడ మండలం | మామడ మండలం | |
| 269 | ఆదర్శనగర్ (ఆర్.సి) కొత్తూరు | మామడ మండలం | మామడ మండలం | |
| 270 | ఆరేపల్లి (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 271 | కప్పన్‌పల్లి | మామడ మండలం | మామడ మండలం | |
| 272 | కమల్‌కోట్ | మామడ మండలం | మామడ మండలం | |
| 273 | కిషన్‌రావుపేట్ | మామడ మండలం | మామడ మండలం | |
| 274 | కొత్త తింబరేణి (ఆర్.సి) | మామడ మండలం | మామడ మండలం | |
| 275 | కొత్త లింగంపల్లి (ఆర్.సి) | మామడ మండలం | మామడ మండలం | |
| 276 | కొత్త సంగ్వి (ఆర్.సి) | మామడ మండలం | మామడ మండలం | |
| 277 | కోరటికల్ (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 278 | గయాడ్‌పల్లి | మామడ మండలం | మామడ మండలం | |
| 279 | చండారం | మామడ మండలం | మామడ మండలం | |
| 280 | తాండ్ర (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 281 | దిమ్మదుర్తి | మామడ మండలం | మామడ మండలం | |
| 282 | దేవతాపూర్ (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 283 | నల్దుర్తి | మామడ మండలం | మామడ మండలం | |
| 284 | పరిమండల్ | మామడ మండలం | మామడ మండలం | |
| 285 | పులిమడుగు (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 286 | పొంకల్ | మామడ మండలం | మామడ మండలం | |
| 287 | పోతారం (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 288 | బండల్ ఖానాపూర్ | మామడ మండలం | మామడ మండలం | |
| 289 | బూరుగుపల్లి (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 290 | మామడ (నిర్మల్ జిల్లా) | మామడ మండలం | మామడ మండలం | |
| 291 | రాంపూర్ (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 292 | రాసిమట్ల | మామడ మండలం | మామడ మండలం | |
| 293 | రైదారి | మామడ మండలం | మామడ మండలం | |
| 294 | లింగాపూర్ (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 295 | వస్తాపూర్ (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 296 | వెంకటాపూర్ (మామడ) | మామడ మండలం | మామడ మండలం | |
| 297 | అష్టా | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 298 | ఎద్‌బిద్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 299 | కారెగావ్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 300 | గనోర | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 301 | చించల | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 302 | చింతకుంట (ముధోల్) | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 303 | తరోద | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 304 | పిప్రి (ముధోల్) | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 305 | బోరెగావ్ (ముధోల్) | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 306 | బ్రాహ్మణ్‌గావ్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 307 | మచ్‌కల్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 308 | ముద్గల్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 309 | ముధోల్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 310 | రాంటెక్ | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 311 | రియువి | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 312 | వడ్‌తల | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 313 | విఠోలి | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 314 | వెంకటాపూర్ (ముధోల్) | ముధోల్ మండలం | ముధోల్ మండలం | |
| 315 | కంకాపూర్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 316 | కంజర్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 317 | చమన్‌పల్లి (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 318 | చింతల్‌చందా | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 319 | తిర్పల్లి | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 320 | ధర్మారం (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 321 | నర్సాపూర్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 322 | పర్పల్లి (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 323 | పీచర | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 324 | పొత్‌పల్లి (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 325 | పోతపల్లి (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 326 | బాబాపూర్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 327 | బోరెగావ్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 328 | మల్లాపూర్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 329 | మాచాపూర్ (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 330 | మునిపల్లి (లక్ష్మణ్‌చందా) | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 331 | లక్ష్మణ్‌చాందా | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 332 | వద్యాల్ | లక్ష్మణ్‌చందా మండలం | లక్ష్మణ్‌చందా మండలం | |
| 333 | ఎద్దూర్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 334 | కంకాపూర్ (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 335 | కిస్టాపూర్ (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 336 | కొత్త రాయిపూర్ (కె) ఆర్.సి | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 337 | గడ్చంద | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 338 | జోహార్‌పూర్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 339 | ధర్మర | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 340 | నగర్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 341 | పంచ్‌గుడి | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 342 | పిప్రి (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 343 | పుస్పూర్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 344 | పొత్‌పల్లి (బి) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 345 | పోత్‌పల్లి (ఎమ్) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 346 | బమ్ని (కె) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 347 | బిలోలి | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 348 | భాగాపూర్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 349 | మన్మాడ్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 350 | మల్కాపూర్ (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 351 | మొహల్లా | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 352 | రాజూరా (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 353 | లోహేస్ర | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 354 | వతోలి (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 355 | వస్తాపూర్ (లోకేశ్వరం) | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 356 | సత్‌గావ్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 357 | హద్‌గావ్ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 358 | హావర్గ | లోకేశ్వరం మండలం | లోకేశ్వరం మండలం | |
| 359 | ఆడెల్లి | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 360 | ఆలూర్ (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 361 | కంకాటి | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 362 | కుప్తి (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 363 | కౌట్ల (బుజుర్గ్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 364 | గొడ్సెర | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 365 | గోపాల్‌పేట్ | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 366 | చించోలి (బుజుర్గ్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 367 | చించోళి (మలక్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 368 | జాం (గ్రామం) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 369 | జెవ్లి | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 370 | తాండ్ర (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 371 | ధాని | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 372 | నాగాపూర్ (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 373 | పియారామూర్ | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 374 | పెండల్‌ధారి | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 375 | పొంకూర్ | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 376 | పోటియా | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 377 | బీర్వెల్లి (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 378 | బోరెగావ్ (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 379 | యాకర్‌పల్లి | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 380 | లక్ష్మీపూర్ (సారంగాపూర్) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 381 | వంజర్ | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 382 | వైకుంటాపూర్ | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 383 | సారంగపూర్ (నిర్మల్ జిల్లా) | సారంగాపూర్ మండలం | సారంగాపూర్ మండలం | |
| 384 | కడ్తాల్ (సోన్) | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 385 | కూచన్‌పల్లి (సోన్) | సోన్ మండలం | లక్ష్మణ్‌చందా మండలం | కొత్త మండలం |
| 386 | కొత్త బొప్పారం | సోన్ మండలం | లక్ష్మణ్‌చందా మండలం | కొత్త మండలం |
| 387 | కొత్త వెల్మల్ | సోన్ మండలం | లక్ష్మణ్‌చందా మండలం | కొత్త మండలం |
| 388 | గంజల్ | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 389 | జాఫ్రాపూర్ | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 390 | పాక్పట్ల | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 391 | పాత పోచంపాడ్ | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 392 | మాదాపూర్ (సోన్ మండలం) | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 393 | వెల్మెల్ | సోన్ మండలం | దిలావర్ పూర్ మండలం | కొత్త మండలం |
| 394 | షాకారి | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 395 | సంగంపేట్ | సోన్ మండలం | లక్ష్మణ్‌చందా మండలం | కొత్త మండలం |
| 396 | సిద్దంకుంట (కొత్త) | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |
| 397 | సోన్ | సోన్ మండలం | నిర్మల్ మండలం | కొత్త మండలం |