పలుగుపార

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

పలుగుపార గడ్డపార మాదిరిగా ఉన్నప్పటికి గడ్డపార కంటే బరువు తక్కువగాను, పొడవు తక్కువగాను, తక్కువ మందం కలిగి ఉంటుంది.

ఇది చిన్న చిన్న గుంతలు త్రవ్వడానికి ఉపయోగపడుతుంది.

ఇది బరువు తక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు, ఆడవారు కూడ దీనిని సులభంగా ఉపయోగిస్తారు.

గడ్డపారతో పోల్చినపుడు ఇది తక్కువ వెలకు లభిస్తుంది.

దీనిని దాచడానికి తక్కువ స్థలం సరి పోతుంది.

పల్లెల్లో దాదాపు అందరి ఇళ్లల్లో ఉండే వ్యవసాయ పనిముట్టు.

దీనిని పెరటి మొక్కలు నాటడానికి పొలాలలో తక్కువ లోతులో కొన్ని మొక్కలు నాటవలసినప్పుడు దీనిని ఉపయోగిస్తారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పలుగుపార&oldid=2097699" నుండి వెలికితీశారు