"శిరిగిరిపాడు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
1,586 bytes added ,  4 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
చి (117.213.157.97 (చర్చ) చేసిన మార్పులను Pranayraj1985 యొక్క చివరి కూర్పు వరకు తి...)
'''శిరిగిరిపాడు''', [[గుంటూరు జిల్లా]], [[వెల్దుర్తి(గుంటూరు)|వెల్దుర్తి]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్ నం. 522 613., ఎస్.టి.డి.కోడ్ = 08642.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు] భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>
ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
 
==గ్రామ చరిత్ర==
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
==గ్రామ భౌగోళికం==
ఈ గ్రామం జిల్లాకు సరిహద్దు గ్రామం.
===సమీప గ్రామాలు===
===సమీప మండలాలు===
==గ్రామానికి రవాణా సౌకర్యాలు==
==గ్రామంలో విద్యా సౌకర్యాలు==
==గ్రామములో మౌలిక వసతులు==
ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.
==గ్రామానికి వ్యవసాయం మరియు సాగునీటి సౌకర్యం==
==గ్రామ పంచాయతీ==
2013 ఆగష్టు-8న, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీ చినఏసయ్య, 779 ఓట్ల మెజారిటీతో, సర్పంచిగా ఎన్నికైనారు. [3]
#శ్రీ వీరాంజనేయస్వామి దేవాలయం:- ఈ ఆలయంలో 2014,మార్చ్-20, గురువారం నాడు, వినాయకుని విగ్రహం ప్రతిష్ఠించారు. అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం హనుమజ్జయంతికి (మే నెలలో) స్వామివారి ఉత్సవాలు మూడురోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఈ సందర్భంగా ఆలయం హనుమనామస్మరణతో మారుమ్రోగుతుంది. భక్తులు పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. మూడవరోజున స్వామివారి రథోత్సవం కన్నులపండువాగా సాగుతుంది. ఈ సందర్భంగా విచ్చేసిన భక్తులకు అన్నసమారాధన నిర్వహించెదరు. [5] & [6]
#వీరాస్వామి గుడి:- ఇక్కడ 2014,మార్చ్-20, గురువారం నాడు, వీరాస్వామి విగ్రహ ప్రతిష్ఠ చేశారు. అర్చకులు ప్రత్యేక పూజలుచేశారు. [5]
==గ్రామంలో ప్రధాన పంటలు==
==గ్రామంలో ప్రధాన వృత్తులు==
==గ్రామ ప్రముఖులు==
==గ్రామంలోని విశేషాలు==
#గ్రామానికివెనుకబడిన చెందినగ్రామంలోని ఒక పేద కుటుంబానికి చెందిన దేవిశెట్టి నరసింహారావు అను 9వ తరగతి విద్యార్థి, పరుగు పందేలలో రాణించుచూ గ్రామానికి పేరుతెచ్చున్నాడు. [4]
#ఈ వెనుకబడిన గ్రామానికి చెందిన శ్రీ దిరిశినాల శ్రీనివాసరెడ్డి, సౌజన్య దంపతులు ఈ గ్రామములో ఒక చిన్న చిల్లర దుకానం నిర్వహించుచూ జీవనం సాగించుచున్నారు. వీరి కుమారుడు గనేష్ రెడ్డి, మే-2016లో ప్రకటించిన ఏ.పి. ఎం.సెట్ పరీక్షా ఫలితాలలో బై.పి.సి. విభాగంలో రాష్ట్రస్థాయిలో 185వ ర్యాంక్ సాధించినాడు. [7]
 
==గణాంకాలు==
[5] ఈనాడు గుంటూరు రూరల్; 2014,మార్చ్-21; 5వ పేజీ.
[6] ఈనాడు గుంటూరు రూరల్; 2014.మే-24; 4వ పేజీ.
[7] ఈనాడు గుంటూరు రూరల్; 2016.మే-22; 8వపేజీ.
 
{{వెల్దుర్తి(గుంటూరు) మండలంలోని గ్రామాలు}}
 
Anonymous user
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1882777" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ