"రామదాసు" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు, ఉన్నవి. → ఉన్నాయి., → using AWB
చి
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: చినాడు → చాడు, ఉన్నవి. → ఉన్నాయి., → using AWB)
 
<!-- [[ ]] -->
'''భద్రాచల రామదాసు''' (''Ramadasu'') గా ప్రసిద్ధి పొందిన ఇతని అసలు పేరు '''కంచెర్ల గోపన్న''' (''Kancherla Gopanna''). [[1620]] లో, [[ఖమ్మం జిల్లా]] [[నేలకొండపల్లి]]లో లింగన్నమూర్తి, కామాంబ దంపతులకు జన్మించినాడుజన్మించాడు. వీరి భార్య కమలమ్మ శ్రీరాముని కొలిచి, కీర్తించి, '''[[భక్త రామదాసు]]''' గా సుప్రసిద్ధుడైనాడు. భద్రాచల దేవస్థానమునకు, ఇతని జీవిత కథకు అవినాభావ సంబంధము. తెలుగులో [[కీర్తన]]లకు ఆద్యుడు. [[దాశరధి]] [[శతకము]], ఎన్నో రామ సంకీర్తనలు, [[భద్రాచలం]] దేవస్థానము - ఇవన్నీ రామదాసు నుండి తెలుగు వారికి సంక్రమించిన పెన్నిధులు. ఇతని గురువు శ్రీ రఘునాథ భట్టాచార్యులు. ([[కబీర్ దాసు]] గారు రామదాసునకు తారక మంత్రముపదేశించిరని కూడా ఒక కథ యున్నది)
 
== ఉద్యోగమునకై మేనమామల సహాయం==
 
==పూర్తి రామదాసు కీర్తనలు విక్కీసోర్స్ లో==
* [[Https://en.wikisource.org/wiki/te:రామదాసు| '''రామదాసు కీర్తనలు వికీసోర్స్ లో''']]
 
==చిత్రమాలిక==
 
==ఇవి కూడా చూడండి==
* [[s:రామదాసు|రామదాసు కీర్తనలు]] [[వికీసోర్సు]]లో ఉన్నవిఉన్నాయి.
* [[భద్రాచలం]]
* [[దాశరధీ శతకము]]
==బయటి లింకులు==
*[http://www.bhadrachalarama.org/ramadaas.htm భద్రాచలము శ్రీ సీతారామ చంద్రస్వామి వారి దేవస్థానము]
 
* [http://www.bhaktharamadasu.com/ భక్తరామదాసు ప్రాజెక్టు వెబ్ సైటు ]
{{తెలుగు సంకీర్తన సాహిత్యం}}
{{టాంకు బండ పై విగ్రహాలు}}
 
[[వర్గం:ప్రాచీన తెలుగు కవులు]]
[[వర్గం:కవులు]]
[[వర్గం:సుప్రసిద్ధ ఆంధ్రులు]]
[[వర్గం: వాగ్గేయ కారులు]]
{{టాంకు బండ పై విగ్రహాలు}}
[[వర్గం: వాగ్గేయ కారులు]]
[[వర్గం:శతక కవులు]]
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2004914" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ