"తైవాన్" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
3 bytes added ,  3 సంవత్సరాల క్రితం
చి
→‎ఆర్ధికం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB
చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: టెలివిషన్ → టెలివిజన్, కమీషన్ → కమిషన్ using AWB)
చి (→‎ఆర్ధికం: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: తరువాత కాలంలో → తరువాతి కాలంలో using AWB)
దిగుమతి విధానాలను సులువు చేసారు.
 
1950లో కొరియన్ యుద్ధం సంభవినిచిన కారణంగా యు.ఎస్ సహాయ కార్యక్రమం ఆరంభం కాగానే 1952 నాటికి ధరలు పూరిగా అదుపులోకి వచ్చాయి. అమెరికన్ ఆర్థికసాయం తైవాన్ ఆర్థికరంగం అభివృద్ధికి సహకరించాయి. ఫలితంగా గ్రామీణాభివృద్ధి వ్యవసాయాభివృద్ధి సాధ్యమైంది. తరువాతతరువాతి కాలంలో తైవాన్ అభివృద్ధికి ఇది ఎంతో సహకరించింది. భూయాజమాన్య సంస్కరణలు మరియు వ్యవసాయాభివృద్ధి ఫలితంగా 1952 నుండి 1959 నాటికి 4% వ్యవసాయోయ్పత్తుల అభివృద్ధి సాధ్యం అయింది. 3.6% ఉన్న జసంఖ్య అభివృద్ధి కంటే వ్యవసాయాభివృద్ధి అధికం కావడం గమనార్హం.
 
1962 లో తైవాన్ తైవాన్ సరాసరి తలసరి జాతీయ ఉత్పత్తి 170 అమెరికన్ డాలర్లు. ఇది తైవానును ఉతపత్తిలో కాంగో మరియు జైరే సరసన నిలబెట్టింది. పి.పి.పి సమాచార సేకరణ ఆధారంగా1960 సరాసరి తలసరి జి.డి.పి 1353 అమెరికన్ డాలర్లు. 1990 వరకు ధరలు స్థిరంగా ఉండడం విశేషం. 2011 నాటికి సరాసరి తలసరి జి.ఎన్.పి కొనుగోలు శక్తి 37,000 అమెరికన్ డాలర్లకు చేరింది. తైవానును సాధించిన మానవాభివృద్ధి తైవానుని అభివృద్ధి చెందిన దేశాల సరసకు చేరేలా చేసింది. 2007 తైవాన్ హెచ్.డి.ఐ 0.943. 2010 నాటికి 0.868. చింగ్-కుయో
43,014

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2100584" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ