Coordinates: Coordinates: Unknown argument format

రేణిగుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శుద్ధి, వికీకరణ
ట్యాగు: 2017 source edit
పంక్తి 78: పంక్తి 78:
{{రేణిగుంట మండలంలోని గ్రామాలు}}
{{రేణిగుంట మండలంలోని గ్రామాలు}}
{{చిత్తూరు జిల్లా మండలాలు}}
{{చిత్తూరు జిల్లా మండలాలు}}

[[వర్గం:చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు]]
{{చిత్తూరు జిల్లా రైల్వేస్టేషన్లు}}

03:30, 13 మే 2018 నాటి కూర్పు

రేణిగుంట
—  మండలం  —
చిత్తూరు పటంలో రేణిగుంట మండలం స్థానం
చిత్తూరు పటంలో రేణిగుంట మండలం స్థానం
చిత్తూరు పటంలో రేణిగుంట మండలం స్థానం
రేణిగుంట is located in Andhra Pradesh
రేణిగుంట
రేణిగుంట
ఆంధ్రప్రదేశ్ పటంలో రేణిగుంట స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రం రేణిగుంట
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 75,789
 - పురుషులు 38,090
 - స్త్రీలు 37,699
అక్షరాస్యత (2011)
 - మొత్తం 76.41%
 - పురుషులు 85.54%
 - స్త్రీలు 67.01%
పిన్‌కోడ్ {{{pincode}}}

రేణిగుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము. ఇక్కడ ఒక విమానాశ్రయం ఉన్నది. తిరుపతి, తిరుమల వెళ్ళే వాయు మార్గ ప్రయాణీకులు ఇక్కడ దిగి ఇక్కడ నుండి తిరుపతి, తిరుమల రోడ్డు మార్గంలో చేరుకుంటారు. ఈ పట్టణం తిరుపతి మునిసిపాలిటీతో కలిపివేయబడింది.

పరిశ్రమలు

  • అమరరాజా బ్యాటరీలు
  • ఇ.సి.ఐ.ఎల్. ఫ్యాక్టరీ
  • చక్కెర కర్మాగారం
  • రసాయన పరిశ్రమలు
  • విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్
  • రైల్వే క్యారేజి షాప్
  • తిరుపతి నుండి వెలువడుతున్నవనే పత్రికలు చాలావరకు రేణిగుంటలో ముద్రింపబడుతున్నాయి.

ఇంకా విమానాశ్రయం సమీపంలో పరిశ్రమల విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

మండలంలోని పట్టణాలు

  • రేణిగుంట (ct)

మండల గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 75,789 - పురుషులు 38,090 - స్త్రీలు 37,699
జనాభా (2001) - మొత్తం 66,563 - పురుషులు 33,801 - స్త్రీలు 32,762
అక్షరాస్యత (2001) - మొత్తం 76.41% - పురుషులు 85.54% - స్త్రీలు 67.01%

మండలంలోని గ్రామాలు

చిత్రమాలిక

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=రేణిగుంట&oldid=2359550" నుండి వెలికితీశారు