ధృతరాష్ట్రుడు: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
19 బైట్లను తీసేసారు ,  2 సంవత్సరాల క్రితం
చి
→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి (→‎top: clean up, replaced: మరియు → ,, typos fixed: , → ,)
{{విస్తరణ}}
[[File:The blind king Dhrtarastra listens as the visionary narrator Sanjaya relates the events of the battle between the Kaurava and the Pandava clans.jpg|thumb|కురుపాండవుల యుధ్ధము గురించి సంజయుడు చెప్పగా వినుచున్న ధృతరాష్టుడు]]
'''[[ధృతరాష్ట్రుడు]]''', [[మహాభారతం]]లో [[కౌరవులు|కౌరవులకు]] తండ్రి. ఈయన పుట్టుకనే అంధుడు. [[విచిత్రవీర్యుడు|విచిత్రవీర్యు]]<nowiki/>డి మొదటి భార్యయైన [[అంబిక]]<nowiki/>కు జన్మించిన వాడు. వ్యాసుని యోగ దృష్టి చేత జన్మించాడు. ఈయన [[గాంధారి]]ని పెళ్ళాడాడు. [[దుర్యోధనుడు]], మరియు, [[దుశ్శాసనుడు]] ఈయనకు మొదటి ఇరువురు [[పుత్రులు]].
==జననం==
విచిత్ర వీర్యుడు మరణించాక, ఆయన తల్లియైన [[సత్యవతి]] తన మొదటి కొడుకైన [[వ్యాసుడు|వ్యాసుని]] కోసం కబురు పెట్టింది. తల్లి కోరిక మేరకు, వంశాన్ని నిలబెట్టడానికి తన యోగ శక్తితో విచిత్ర వీర్యుని ఇరువురు భార్యలకు సంతానం కలిగిస్తాడు. వ్యాసుడు [[అంబిక]]ను చూడడానికి వెళ్ళినపుడు, ఆయన తేజాన్ని చూడలేక ఆమె కళ్ళు మూసుకుంటుంది. కాబట్టి ఆమెకు ధృతరాష్ట్రుడు [[కళ్ళు]] లేకుండా జన్మించాడు. దాంతో రెండవ భార్యయైన [[అంబాలిక]]కు జన్మించిన [[పాండురాజు]] హస్తినాపురాన్ని పరిపాలించాడు.
29,981

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2874533" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ