ఉట్నూరు కోట: కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
92 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
== కోట విశేషాలు ==
ఈ కోట చుట్టూ 8 అడుగుల లోతైన కందకం ఏర్పాటుచేశారు. కోటకు తూర్పుభాగంలో ఉన్న ప్రధాన ప్రవేశ ద్వారం పటిష్టమైన కలపతో, కోట లోపల ప్రహరీ గోడలు, బురుజులు వంటివి ఇటుక సున్నంతో పటిష్ఠంగా నిర్మించబడ్డాయి. లోపలి ద్వారం పక్కగా ఎత్తయిన వేదికపైనున్న దర్బారు చోటికి చేరుకోవడానికి మెట్లు, ద్వారానికి ఎడమపక్క దిగుడు బావి, ఆనాటి రాజ కుటుంబానికి చెందిన స్త్రీలు స్నానంచేయడానికి స్నాన వాటికలు, దుస్తులు మార్చుకునేందుకు వీలుగా రాతి గదులు మొదలైనవి ఏర్పాటుచేయబడ్డాయి. కోట వివరాలు, అప్పటి చరిత్రకు సంబంధించిన విషయాలన్ని కోటలోలప మోడీ లిపిలో రాయబడ్డాయి. కోటలో ఒక ఫిరంగి కూడా ఉంది. ప్రతి సంవత్సరం ఆదివాసుల ఆధ్వర్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించబడుతాయి.
 
== ఇవికూడా చూడండి ==
* [[తెలంగాణ కోటలు]]
 
== మూలాలు ==
8,834

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2923518" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ