1644: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
విస్తరణ
చి AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు, typos fixed: ను → ను , → , ) → ) , ( → (
పంక్తి 23: పంక్తి 23:
* [[జూలై 2]]: ఇంగ్లీష్ సివిల్ వార్ : మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
* [[జూలై 2]]: ఇంగ్లీష్ సివిల్ వార్ : మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
* [[డిసెంబర్]]: ఎడిన్బర్గ్లో ప్లేగు వచ్చింది .
* [[డిసెంబర్]]: ఎడిన్బర్గ్లో ప్లేగు వచ్చింది .
* తేదీ తెలియదు: తత్వవేత్త [[డెకార్ట్|రెనే డేకార్ట్]] ''ప్రిన్సిపియా ఫిలాసఫియే'' ను ప్రచురించాడు.
* తేదీ తెలియదు: తత్వవేత్త [[డెకార్ట్|రెనే డేకార్ట్]] ''ప్రిన్సిపియా ఫిలాసఫియే''ను ప్రచురించాడు.


== జననాలు ==
== జననాలు ==
పంక్తి 29: పంక్తి 29:


== మరణాలు ==
== మరణాలు ==
* [[జూలై 2]]: [[విలియం గేస్కోయిన్]], ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త.(జ.[[1612]])
* [[జూలై 2]]: [[విలియం గేస్కోయిన్]], ఇంగ్లీషు ఖగోళ శాస్త్రవేత్త, గణిత శాస్త్రవేత్త, మైక్రోమీటర్ ఆవిష్కర్త. (జ.[[1612]])


== పురస్కారాలు ==
== పురస్కారాలు ==

01:41, 3 సెప్టెంబరు 2020 నాటి కూర్పు

1644 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.

సంవత్సరాలు: 1641 1642 1643 - 1644 - 1645 1646 1647
దశాబ్దాలు: 1620లు 1630లు - 1640లు - 1650లు 1660లు
శతాబ్దాలు: 16 వ శతాబ్దం - 17 వ శతాబ్దం - 18 వ శతాబ్దం


సంఘటనలు

  • ఫిబ్రవరి – ఆగస్టు: డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కోసం ఎక్స్‌ప్లోరర్ అబెల్ టాస్మాన్ రెండవ యాత్ర ఆస్ట్రేలియా ఉత్తర తీరాన్ని మ్యాప్ చేసింది.
  • ఏప్రిల్ 25: లి జిచెంగ్ నేతృత్వంలోని ఒక ప్రసిద్ధ చైనా తిరుగుబాటు బీజింగ్‌ను ఆక్రమించి, మింగ్ రాజవంశపు చివరి చక్రవర్తి చోంగ్‌జెన్ ఆత్మహత్యకు ప్రేరేపించింది.
  • మే 27: షాన్హై పాస్ యుద్ధం : లి జిచెంగ్ యొక్క షున్ రాజవంశంపై మంచూ క్వింగ్ రాజవంశం, వు సాంగుయ్ నిర్ణయాత్మక విజయాన్ని సాధించారు.
  • జూన్ 3: లి జిచెంగ్ తనను తాను చైనా చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు.
  • జూన్ 6: దండయాత్ర చేసిన క్వింగ్ సైన్యం, మింగ్ జనరల్ వు సాంగుయ్ సహాయంతో చైనాలోని బీజింగ్‌ను స్వాధీనం చేసుకుంది. ఇది చైనాపై మంచు పాలన యొక్క ప్రారంభాన్ని సూచిస్తుంది.
  • జూలై 2: ఇంగ్లీష్ సివిల్ వార్ : మా ర్స్ టన్ మూర్ యుద్ధం.
  • డిసెంబర్: ఎడిన్బర్గ్లో ప్లేగు వచ్చింది .
  • తేదీ తెలియదు: తత్వవేత్త రెనే డేకార్ట్ ప్రిన్సిపియా ఫిలాసఫియేను ప్రచురించాడు.

జననాలు

మరణాలు

పురస్కారాలు


"https://te.wikipedia.org/w/index.php?title=1644&oldid=3026616" నుండి వెలికితీశారు