28,602
దిద్దుబాట్లు
(విస్తరణ జరుగుతున్నది) |
(బొమ్మలు) |
||
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 1.jpg|right|thumb|150px|దిగవల్లి వేంకటశివరావు సంపాదకత్వంతో 1941ల ముద్రింపబడిన ప్రతి, మరల 1991లో ముద్రింపబడింది]]
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 2.jpg|right|thumb|150px|ముక్తేవి లక్ష్మణరావు సంపాదకత్వంతో సంక్షిప్తీకరింపబడిన ప్రతి (తెలుగు విశ్వవిద్యాలయం)]]
[[ఫైలు:TeluguBookCover KasiyatraCharitra 2.jpg|right|thumb|150px|1869 ముద్రణ ముఖచిత్ర పరిచయం]]
'''కాశీయాత్ర చరిత్ర''' [[ఏనుగుల వీరాస్వామయ్య]] రచించిన [[కాశీ]] యాత్ర చరిత్ర విశేషాల మీద సమగ్రమైన రచన. తెలుగులో యాత్రాసాహిత్వానికి ఈ పుస్తకమే ఆద్యమని భావిస్తారు. ఈతని యాత్ర [[18 మే]], [[1830]] నుండి [[3 సెప్టెంబరు]], [[1831]] వరకు అనగా "15 నెలల 15 రోజుల కాలం" నడిచింది. రచయితగా, విద్వాంసుడుగా, త్యాగమూర్తిగా పేరుమోసిన వీరాస్వామయ్య తన వెంట రెండు వందల మందికి యాత్రావకాశం కల్పించాడు.
|
దిద్దుబాట్లు