హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా: కూర్పుల మధ్య తేడాలు
CommonsDelinker (చర్చ | రచనలు) చి Nizamuddin.jpgను తీసేసాను. బొమ్మను తొలగించింది:commons:User:Fastily. కారణం: (No source since 13 November 2011). |
RahmanuddinBot (చర్చ | రచనలు) చి Wikipedia python library |
||
పంక్తి 9: | పంక్తి 9: | ||
==దర్గా విశేషాలు== |
==దర్గా విశేషాలు== |
||
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున |
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున ఢిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు. |
||
17:55, 22 జూన్ 2013 నాటి కూర్పు
నిర్మాణాలు |
ప్రఖ్యాత వ్యక్తులు |
ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి · అక్బర్ |
కమ్యూనిటీలు |
ఉత్తరభారత · మాప్పిళాలు · తమిళ ముస్లింలు |
న్యాయ పాఠశాలలు |
విశ్వాస పాఠశాలలు |
బరేల్వీ · దేవ్బందీ · షియా · అహ్లె హదీస్ |
భారత్లో మస్జిద్లు |
సంస్కృతి |
ఇతర విషయాలు |
దక్షిణాసియాలో అహ్లె సున్నత్ ఉద్యమం |
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా (1238 - 1325), హజరత్ నిజాముద్దీన్ గా ప్రసిధ్ధి. ప్రఖ్యాతిగాంచిన సున్నీ చిష్తియా సూఫీ.
తండ్రి అహ్మద్ దానియాల్, ఘజనీ నుండి బదాయూన్ వచ్చి స్థిరపడ్డాడు. నిజాముద్దీన్ ఆధ్యాత్మిక గురువు హజరత్ ఫరీదుద్దీన్ గంజ్ షకర్ (బాబా ఫరీద్).
నిజాముద్దీన్ అతి ముఖ్య శిష్యుడు అమీర్ ఖుస్రో. నిజాముద్దీన్ 3 ఏప్రిల్ 1325 న పరమదించాడు.
దర్గా విశేషాలు
హజరత్ ఖ్వాజా నిజాముద్దీన్ ఔలియా పేరున ఢిల్లీలో కల దర్గాహ్ ప్రఖ్యాతి చెందినది. ఈ దర్గాహ్ ఢిల్లీ లో ఎందరో భక్తాదులకు నెలవు.
ఇవీ చూడండి