"లక్సెట్టిపేట" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
చి
(పిన్ కోడ్)
 
[[en:Luxettipet]]
మా వూరి కి ఈ పేరు రావడానికి ఒక చిన్న కథ ప్రాచుర్యం లో ఉంది .
 
చాలా ఏళ్ళ క్రితం ఈ ఊరు లో లక్కిశెట్టి అనే వ్యాపారి ఉండేవాడు ., కాని అతని వ్యాపారం లో లాభాలు తగ్గి నష్టాలు రావడం తో తీవ్ర మనస్తాపం తో ఈ ఊరు ను ఆనుకొని ఉన్న గోదావరి నది లో దూకి చనిపోయాడు ., అతని పేరు మీదుగా లక్కిశెట్టి పేట ఏర్పడింది. కాల క్రమం లో ఇది లక్షిట్టిపేట గా మారింది.
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/972400" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ