Jump to content

నడిగూడెం మండలం

అక్షాంశ రేఖాంశాలు: 17°09′09″N 79°52′58″E / 17.152601°N 79.882736°E / 17.152601; 79.882736
వికీపీడియా నుండి
04:42, 21 జనవరి 2019 నాటి కూర్పు. రచయిత: యర్రా రామారావు (చర్చ | రచనలు)

నడిగూడెం, తెలంగాణ రాష్ట్రం, సూర్యాపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]

నడిగూడెం
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, నడిగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నడిగూడెం స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, నడిగూడెం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°09′09″N 79°52′58″E / 17.152601°N 79.882736°E / 17.152601; 79.882736
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం నడిగూడెం
గ్రామాలు 16
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 39,335
 - పురుషులు 19,558
 - స్త్రీలు 19,777
అక్షరాస్యత (2011)
 - మొత్తం 54.50%
 - పురుషులు 65.12%
 - స్త్రీలు 49.33%
పిన్‌కోడ్ 508234

ఇది సమీప పట్టణమైన సూర్యాపేట నుండి 30 కి. మీ. దూరంలో ఉంది.

మండల జనాభా

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 39,335 - పురుషులు 19,558 - స్త్రీలు 19,777

మండలంలోని రెవిన్యూ గ్రామాలు

  1. ఏక్‌లాష్‌ఖాన్ పేట
  2. తెల్లబలి
  3. వల్లాపురం
  4. రత్నవరం
  5. రామాపురం
  6. నడిగూడెం
  7. చకిరాల
  8. సిరిపురం
  9. కాగిత రామచంద్రపురం
  10. కరివిరాల
  11. బృందావనపురం

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు