మండవల్లి
మండవల్లి | |
— రెవిన్యూ గ్రామం — | |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా |
మండలం | మండవల్లి |
ప్రభుత్వము | |
- సర్పంచి | |
జనాభా (2001) | |
- మొత్తం | 4,996 |
- పురుషులు | 2,551 |
- స్త్రీలు | 2,525 |
- గృహాల సంఖ్య | 1,257 |
పిన్ కోడ్ | 521345 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
మండవల్లి | |
— మండలం — | |
కృష్ణా జిల్లా పటములో మండవల్లి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో మండవల్లి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°33′50″N 81°08′59″E / 16.563809°N 81.149712°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | కృష్ణా జిల్లా |
మండల కేంద్రం | మండవల్లి |
గ్రామాలు | 28 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 51,161 |
- పురుషులు | 25,700 |
- స్త్రీలు | 25,461 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 65.33% |
- పురుషులు | 71.28% |
- స్త్రీలు | 59.34% |
పిన్‌కోడ్ | 521345 |
మండవల్లి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక గ్రామం, మండలం. పిన్ కోడ్: 521 345., ఎస్.ట్.టి.డి.కోడ్ = 08677.
గ్రామ చరిత్ర[మార్చు]
గ్రామం పేరు వెనుక చరిత్ర[మార్చు]
గ్రామ భౌగోళికం[మార్చు]
[1] సముద్రమట్టానికి 7 మీ.ఎత్తు Time zone:IST (UTC+5:30)
సమీప గ్రామాలు[మార్చు]
గుడివాడ, హనుమాన్ జంక్షన్, ఏలూరు పెడన.
సమీప మండలాలు[మార్చు]
కైకలూరు, ముదినేపల్లి, కలిదిండి, నందివాడ.
గ్రామానికి రవాణా సౌకర్యాలు[మార్చు]
రైలు వసతి[మార్చు]
గుడివాడ - నర్సాపురం ప్యాసింజర్ రైలుబండి నంబరు:: 77202 మండవల్లి, అల్లూరు నుండి రోడ్దువరాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్; విజయవాడ 62. కి.మీ
గ్రామంలో విద్యా సౌకర్యాలు[మార్చు]
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల 1, ప్రాథమిక పాఠశాల 2, విశ్వభారతి పాఠశాల, చిన్న పిల్లల అంగన్వాడీ కేంద్రాలు.
గ్రంధాలయం[మార్చు]
గ్రామంలో మౌలిక వసతులు[మార్చు]
బాలురు వసతి గృహం, బాలికల వసతి గృహం.
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం[మార్చు]
పంట కాలువలు,మంచినీటి చెరువు.
గ్రామ పంచాయతీ[మార్చు]
గ్రామంలోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయాలు[మార్చు]
- పురాతనమైన శివాలయం
- శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి
- శ్రీ షిర్డీసాయి మందిరము:- ఈ ఆలయ నాలుగవ వార్షికోత్సవం, 2014,జూన్-15, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సామూహిక అష్టలక్ష్మీ వ్రతాలు నిర్వహించారు. 100 మంది భక్తులు కలశాలతో పూర్ణకుంభాలతో వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం రాత్రికి సాయిధ్యానమందిరం భక్తబృందం నిర్వహించిన భజన అందరినీ ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమానికి మండవల్లి గ్రామస్తులేగాక, చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు గూడా అధిక సంఖ్యలో తరలివచ్చారు. [3]
- దత్తాశ్రమం, లోకుమూడి.
గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]
వరి, అపరాలు
గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]
వ్యవసాయం
గ్రామ ప్రముఖులు[మార్చు]
గ్రామ విశేషాలు[మార్చు]
గాంధీ సేవాశ్రమం[మార్చు]
గుజరాత్‌లోని సబర్మతీ ఆశ్రమంలో గాంధీజీతోపాటు గడిపిన శ్రీ గుప్తా అను స్థానికులు, ఇక్కడ ఈ ఆశ్రమాన్ని 1929లో,దాతల సహకారంతో 8 ఎకరాలలో,ఈ ఆశ్రమాన్ని ఏర్పాటు చేసినారు. ఈ ఆశ్రమం దారిపొడవునా పొండ్లతోటలు, ఉద్యానవనాలతో ఆహ్లాదకరంగా ఉండేది. ఆ రోజులలో ప్రతి సాయంత్రం ప్రజలంతా ఇక్కడికి చేరుకొని, ఉద్యమాన్ని ముందుకు తీసుకొని వెళ్ళటానికి కార్యాచరణ గురించి చర్చించుకునేవారు. అప్పట్లో ఇక్కడ మొట్టమొదటి గోబర్‌గ్యాస్ ప్లాంట్ ఏర్పాటుచేసుకొని,ఆశ్రమంలోని సభ్యులకొరకు వంటచేసేవారు. దేశంలోని ఖాదీ ఉద్యమ సమయంలో,గాంధీజీ ఇక్కడకు వచ్చి,ఇతర సభ్యులతో కలిసి ఖాదీ వడికినారని పెద్దలు చెపుతుంటారు. స్వాతంత్రోద్యమం తరువాత ఈ ఆశ్రమాన్ని దేవదాయధర్మాదాయశాఖకు అప్పగించినారు. ఆపటినుండి దీని నిర్వహణ సరిగా లేకుండా పోయినది. నేడు ఇక్కడ గాంధీజీ విగ్రహం మరియు ఒక భవనం మాత్రమే మిగిలినవి. [4]
వన్యప్రాణుల సంరక్షణ కేంద్రo[మార్చు]
- ఇక్కడ 2014,ఏప్రిల్-1న, నూతనంగా ఏర్పాటుచేసిన ఒక వన్యప్రాణుల సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. [2]
గ్రామాలు[మార్చు]
- అప్పాపురం
- అయ్యవారిరుద్రవరం
- భైరవపట్నం
- చావలిపాడు
- చింతలపూడి
- దయ్యంపాడు
- గన్నవరం
- ఇంగిలిపాకలంక
- కానుకొల్లు
- కొవ్వాడలంక
- లేళ్ళపూడి
- లింగాల
- మండవల్లి
- మనుగునూరు
- మొఖాసాకలవపూడి
- మూడుతల్లపాడు
- నందిగామలంక
- నుత్చుముల్లి
- పసలపూడి
- పెనుమాకలంక
- పిల్లిపాడు
- ప్రత్తిపాడు
- పులపర్రు
- పుట్లచెరువు
- సింగనపూడి
- శోభనాద్రిపురం
- తక్కెలపాడు
- ఉనికిలి
- పెరికెగూడెంమూలపేట
జనాభా[మార్చు]
- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు:[2]
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అప్పాపురం | 150 | 622 | 301 | 321 |
2. | అయ్యవారిరుద్రవరం | 439 | 1,903 | 963 | 940 |
3. | భైరవపట్నం | 641 | 2,605 | 1,294 | 1,311 |
4. | చావలిపాడు | 359 | 1,508 | 749 | 759 |
5. | చింతలపూడి | 83 | 342 | 169 | 173 |
6. | చింతపాడు | 391 | 1,487 | 746 | 741 |
7. | దయ్యంపాడు | 269 | 1,119 | 554 | 565 |
8. | గన్నవరం | 329 | 1,381 | 676 | 705 |
9. | ఇంగిలిపాకలంక | 327 | 1,406 | 701 | 705 |
10. | కానుకొల్లు | 926 | 3,918 | 1,988 | 1,930 |
11. | కొవ్వాడలంక | 418 | 1,676 | 820 | 856 |
12. | లేళ్ళపూడి | 93 | 399 | 198 | 201 |
13. | లింగాల | 623 | 2,442 | 1,237 | 1,205 |
14. | లోకమూడి | 685 | 2,774 | 1,399 | 1,375 |
15. | మండవల్లి | 1,257 | 5,076 | 2,551 | 2,525 |
16. | మనుగునూరు | 177 | 661 | 335 | 326 |
17. | మొఖాసాకలవపూడి | 186 | 589 | 305 | 284 |
18. | మూడుతల్లపాడు | 235 | 1,022 | 520 | 502 |
19. | నందిగామలంక | 222 | 969 | 479 | 490 |
20. | నుత్చుముల్లి | 296 | 1,135 | 589 | 546 |
21. | పసలపూడి | 251 | 857 | 419 | 438 |
22. | పెనుమాకలంక | 459 | 1,863 | 931 | 932 |
23. | పెరికెగూడెం | 1,043 | 4,138 | 2,097 | 2,041 |
24. | పిల్లిపాడు | 50 | 214 | 106 | 108 |
25. | ప్రత్తిపాడు | 120 | 498 | 261 | 237 |
26. | పులపర్రు | 491 | 1,914 | 980 | 934 |
27. | పుట్లచెరువు | 660 | 2,573 | 1,278 | 1,295 |
28. | సింగనపూడి | 373 | 1,531 | 766 | 765 |
29. | శోభనాద్రిపురం | 103 | 480 | 242 | 238 |
30. | తక్కెలపాడు | 319 | 1,302 | 631 | 671 |
31. | ఉనికిలి | 708 | 2,757 | 1,415 | 1,342 |
వనరులు[మార్చు]
- ↑ "http://www.onefivenine.com/india/villages/Krishna/Mandavalli/Mandavalli". Archived from the original on 12 జూన్ 2018. Retrieved 4 July 2016. Check date values in:
|archive-date=
(help); External link in|title=
(help) - ↑ "2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు". Archived from the original on 2013-10-05. Retrieved 2013-05-05.
[2] ఈనాడు విజయవాడ;2014,ఏప్రిల్-2;7వపేజీ. [3] ఈనాడు కృష్ణా;2014,జూన్-16;10వపేజీ. [4] ఈనాడు కృష్ణా;2020,అక్టోబరు-2,1వపేజీ.