రేచర్ల రెడ్డి రాజుల పేర్లు
స్వరూపం
రేచర్ల రెడ్డి రాజులు, చక్కని ప్రతిభా పాటవాలతో, స్వామి భక్తితో కాకతీయ వంశీయుల వద్ద చాలా పలుకుబడికలిగి, మంత్రులుగా, సామంతులుగా, మహా సామంతులుగా ఉన్నారు. వీరు ముఖ్యముగా నల్గొండ లోని ఆమనగల్లు, పిల్లలమర్రి, మిర్యాలగూడ, నాగులపాడు, సోమవరం: వరంగల్లు ప్రాంతము లోని ఎలకుర్తి, ములుగు, నర్సంపేట, మాచాపూరు, కరీంనగర్ ప్రాంతము లోని హుజూరాబాదు ప్రాంతాలను పరిపాలించారు.
రెడ్డి రాజులు
[మార్చు]- బ్రహ్మ సేనాని
- ముచ్చ సేనాని
- కాటసేనాని
- కామ సేనాని
- కాటచమూపతి
- బేతి రెడ్డి
- నామి రెడ్డి
- వల్లసాని
- ప్రోలయ
- ముచ్చసేనాని
- రుద్రసేనాని
- మల్లా రెడ్డి
- లోకి రెడ్డి
- కాట్రెడ్డి
- కామి రెడ్డి
- లోక సేనాని
- పెద్ద గణపతి చమూనాథ
- కాటచమూపతి
- నామయ
- కామయ
- మల్లయ
- గణపి రెడ్డి
- మర్రెడ్డి
- గణపతి
- పసాయిత చమూనాథ
- వీరపసాయిత
మూలాలు
[మార్చు]ఈ వ్యాసం జాబితాకు సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |