వడమాలపేట

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వడమాలపేట
—  మండలం  —
చిత్తూరు జిల్లా పటములో వడమాలపేట మండలం యొక్క స్థానము
చిత్తూరు జిల్లా పటములో వడమాలపేట మండలం యొక్క స్థానము
వడమాలపేట is located in Andhra Pradesh
వడమాలపేట
వడమాలపేట
ఆంధ్రప్రదేశ్ పటములో వడమాలపేట యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 13°34′00″N 79°31′00″E / 13.5667°N 79.5167°E / 13.5667; 79.5167
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండల కేంద్రము వడమాలపేట
గ్రామాలు 21
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 31,291
 - పురుషులు 15,610
 - స్త్రీలు 15,681
అక్షరాస్యత (2001)
 - మొత్తం 67.61%
 - పురుషులు 78.37%
 - స్త్రీలు 57.00%
పిన్ కోడ్ {{{pincode}}}


వడమాలపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని చిత్తూరు జిల్లాకు చెందిన ఒక మండలము.

చరిత్ర[మార్చు]

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో రాశారు. 1830 నాటికి ఈ గ్రామంలో కొల్లా పెద్దసామిశెట్టి అనే వైశ్యప్రముఖుడు కట్టించిన సత్రం ఉండేదన్నారు. అక్కడ బ్రాహ్మణులకు మాత్రమే సదావృత్తి ఇచ్చేవారని, గోసాయిలకు, బైరాగులకు ఆ పట్టణంలోని కోమట్లు విరాళాలు వేసుకుని ఇస్తున్నారన్నారు. పేట వంటి ఈ ప్రాంతం విస్తరించి బస్తీయైనదన్నారు. గ్రామం దగ్గరలో ప్రసిద్దమైన అంజాలమ్మ అనే అమ్మవారి ఆలయం ఉండేదని వ్రాసుకున్నారు.[1].

మండల గణాంకాలు[మార్చు]

జనాభా (2001) - మొత్తం 31,291 - పురుషులు 15,610 - స్త్రీలు 15,681
అక్షరాస్యత (2001) - మొత్తం 67.61% - పురుషులు 78.37%- స్త్రీలు 57.00%


  1. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=వడమాలపేట&oldid=2571172" నుండి వెలికితీశారు