అక్షాంశ రేఖాంశాలు: 17°58′05″N 79°35′52″E / 17.968009°N 79.597663°E / 17.968009; 79.597663

వరంగల్ మండలం

వికీపీడియా నుండి
(వరంగల్ మండలము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
వరంగల్ మండలం
—  మండలం  —
తెలంగాణ పటంలో వరంగల్, వరంగల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, వరంగల్ మండలం స్థానాలు
తెలంగాణ పటంలో వరంగల్, వరంగల్ మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 17°58′05″N 79°35′52″E / 17.968009°N 79.597663°E / 17.968009; 79.597663
రాష్ట్రం తెలంగాణ
జిల్లా వరంగల్
మండల కేంద్రం వరంగల్
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,189
 - పురుషులు 27,865
 - స్త్రీలు 28,324
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.03%
 - పురుషులు 57.81%
 - స్త్రీలు 34.11%
పిన్‌కోడ్ {{{pincode}}}


వరంగల్ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాకు చెందిన మండలం.[1] 2016 పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది అవిభక్త వరంగల్ జిల్లాలో ఉండేది. పునర్వ్యవస్థీకరణలో వరంగల్ పట్టణ జిల్లాలో చేరిన ఈ మండలం, 2021 లో జిల్లా పేరును మార్చినపుడు వరంగల్ జిల్లాలో భాగమైంది.[2][3] ప్రస్తుతం ఈ మండలం వరంగల్ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  8  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. వరంగల్ మండల ప్రధాన కార్యాలయం వరంగల్ నగరంలో ఉంది. వరంగల్ మండలం వరంగల్ లోక్‌సభ నియోజకవర్గం, పశ్చిమ వరంగల్ శాసనసభ నియోజకవర్గం పరిదిలో ఉంది.

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 38 చ.కి.మీ. కాగా, జనాభా 157,484. జనాభాలో పురుషులు 78,802 కాగా, స్త్రీల సంఖ్య 78,673. మండలంలో 38,576 గృహాలున్నాయి.[4]

వరంగల్ ఫోర్ట్

మండలం లోని పట్టణాలు

[మార్చు]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
 1. దేశాయిపేట
 2. పైడిపల్లి
 3. కొత్తపేట
 4. రామన్నపేట్
 5. ఎనుమాముల

ఎటువంటి డేటా లేని గ్రామాలు

[మార్చు]

ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం ఈ గ్రామాలు రెవెన్యూ గ్రామాలు, కానీ దీనికి ఎటువంటి డేటా లేనందున పేజీలు సృష్టించలేదు.

 • లక్ష్మీపూర్
 • మట్టివాడ
 • గిర్మాజిపేట

ముఖ్యప్రదేశాలు, దేవాలయాలు

[మార్చు]

ప్రయాణ సౌకర్యాలు

[మార్చు]

రోడ్డు మార్గం

[మార్చు]

రహదారి, రైల్వేల మార్గాల ద్వారా నగరం ప్రధాన నగరాలు, పట్టణాలకు అనుసంధానించబడి ఉంది. నగరం గుండా వెళ్ళే జాతీయ, రాష్ట్ర రహదారులు, హైదరాబాదు, భూపాల‌పట్నం కలిపే జాతీయ రహదారి 163, రామగుండం, ఖమ్మంలను కలిపే జాతీయ రహదారి 563, రాష్ట్ర రహదారి -3 ద్వారా వరంగల్ పట్టణం నుండి ప్రయాణించటానికి మార్గాలు ఉన్నాయి. టిఎస్‌ఆర్‌టిసి నగరంలోని హనమకొండ, వరంగల్ బస్‌స్టేషన్ల నుండి వివిధ గమ్యస్థానాలకు బస్సులను నడుపుతుంది.వరంగల్ నగరం, ఉప పట్టణ ప్రాంతాలలో సిటీ బస్సులు వివిధ మార్గాల్లో నడుస్తాయి.

రైలు మార్గం

[మార్చు]

భారతీయ రైల్వే న్యూ డిల్లీ - చెన్నై ప్రధాన మార్గంలో కాజీపేట, వరంగల్ అనే రెండు రైల్వే స్టేషన్లు వరంగల్ లో ఉన్నాయి.

విశ్వవిద్యాలయాలు, కళాశాలలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 231 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
 2. G.O.Ms.No. 74, Revenue (DA-CMRF) Department, Dated: 12-08-2021.
 3. "వరంగల్ గ్రామీణ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2022-01-06 suggested (help)
 4. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]