Jump to content

వాడుకరి:Malladi kameswara rao/first page model

వికీపీడియా నుండి
వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము.
ఇక్కడ సమాచారాన్ని వాడుకోవటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు, మరియు కొత్త సమాచారాన్ని చేర్చవచ్చు.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 1,01,737 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము తెలుగు టైపుచేయుట

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

ఈ వారపు వ్యాసం
కోమగట మారు సంఘటన

కోమగట మారు అనే జపాను ఓడలో భారతీయులు కెనడాకు వలసపోగా వారిని కెనడాలో అడుగుపెట్టనీయకుండా వెనక్కి పంపేసిన ఘటనను కోమగట మారు సంఘటన అంటారు. ఈ ఓడలో బ్రిటిషు భారతదేశం నుండి ఒక సమూహం 1914 ఏప్రిల్‌లో కెనడాకు వలస వెళ్ళడానికి ప్రయత్నించింది. అయితే కెనడా, వారిలో చాలామందికి ప్రవేశం నిరాకరించి, వెనక్కి తిప్పి కోల్‌కతా (ప్రస్తుత కోల్‌కతా) కి పంపేసింది. కోల్‌కతాలో, ఇండియన్ ఇంపీరియల్ పోలీసులు ఆ గ్రూపు లీడర్లను అరెస్టు చేయడానికి ప్రయత్నించగా అల్లర్లు చెలరేగాయి, వారిపై పోలీసులు కాల్పులు జరిపారు, ఫలితంగా 20 మంది మరణించారు. బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ ప్రావిన్స్ నుండి 376 మంది ప్రయాణీకులను తీసుకుని కోమగట మారు బ్రిటిష్ హాంకాంగ్ నుండి షాంఘై, చైనా, జపాన్ లోని యోకోహామా మీదుగా కెనడాలోని వాంకోవర్‌కు 376 మంది ప్రయాణికులను తీసుకువెళ్ళింది. ప్రయాణీకులలో 337 మంది సిక్కులు, 27 మంది ముస్లింలు, 12 మంది హిందువులూ ఉన్నారు, వీరందరూ పంజాబీలే. ఈ 376 మంది ప్రయాణీకులలో 24 మందిని కెనడాలోకి రానిచ్చారు. మిగిలిన 352 మందిని కెనడా గడ్డపై దిగడానికి అనుమతించలేదు. ఓడ కెనడా జలాలను విడిచిపెట్టవలసి వచ్చింది. కెనడాకు చెందిన మొదటి రెండు నావికాదళ నౌకలలో ఒకటైన HMCS రెయిన్‌బోను ఈ ఓడకు కాపలాగా ఉంచారు.
(ఇంకా…)

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాల నుండి

  • ... చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి తిమ్మారెడ్డి ప్రకాశం పంతులు, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రివర్గంలో పనిచేశాడనీ!
  • ... భారతీయ పిల్లలకు సాంస్కృతిక వారసత్వాన్ని పరిచయం చేయడం కోసం అమర్ చిత్ర కథ స్థాపించబడిందనీ!
  • ... భయాన్ని ఉత్సవంగా చేసుకునే పండగ హాలోవీన్ అనీ!
  • ... నార్డిక్ దేశాలు వివిధ అభివృద్ధి సూచీలలో మెరుగైన ప్రమాణాలు కలిగి ఉన్నాయనీ!
  • ... బాంబే డైయింగ్ భారతదేశపు అతిపెద్ద వస్త్ర పరిశ్రమల్లో ఒకటనీ!



చరిత్రలో ఈ రోజు
డిసెంబరు 3:
ఈ వారపు బొమ్మ
మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు.

మల్లన్నసాగర్ జలాశయం ఉపగ్రహ చిత్రం. 8,829 ఎకరాల విస్తీర్ణం, 50 టీ.యమ్.సీ ల సామర్థ్యంతో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన ఇది భారతదేశంలో కృత్రిమంగా సృష్టించబడిన అతిపెద్ద సరస్సు.

ఫోటో సౌజన్యం: సెంటినెల్-2, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ.
మార్గదర్శిని
ఆంధ్రప్రదేశ్
భారతదేశం
విజ్ఞానం , సాంకేతికం
భాష , సమాజం
తెలంగాణ
ప్రపంచం
క‌ళలు , ఆటలు
విశేష వ్యాసాలు
సోదర ప్రాజెక్టులు
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
వికీసోర్స్ 
మూలాలు 
వికీడేటా 
వికీడేటా 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకాలు 
విక్షనరీ 
శబ్దకోశం 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయం 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకర మనిపించినట్లయితే, దయచేసి వికీమీడియా ఫౌండేషన్‌కు సహాయం చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామాగ్రి కొనుగోలు చేయటానికి, వికీ ప్రాజెక్టులపై అవగాహన పెంపొందించడానికీ ఉపయోగిస్తారు.