వాడుకరి చర్చ:JVRKPRASAD/పాత చర్చ 4

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2012 లోమీ కృషికి అభివందనలు[మార్చు]

--అర్జున (చర్చ) 07:09, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున గారికి ధన్యవాదములు. పెద్దలు, తోటి వాడుకరులు, అందరూ అందించిన సహాయ సహకారములకు నా కృతఙతలు. సదా వికీ సేవలో మీ జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 08:39, 15 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

బాద్యత[మార్చు]

తెవికీ అభివృద్ధికి రచ్చబఁడ లోని చర్చలు ఎంతో దోహదపడతాయనే విషయం మీకు తెలియనిది కాదు. నిర్వహణాధికారిగా మీరు స్పందించ వలసిన అవసరం ఉంది. కొత్త సభ్యులకు దిశానిర్ధేశం చేయవలసిన మీరు చర్చల పట్ల ఉదాసినంగా ఉండటం మాకు బాథ కలిగిస్తుందిః దయచేసి రచ్చబండలో "ఏకవాక్య వ్యాసాలు" కు మీస్పందనను తెలియజేయండి.(Rojarani (చర్చ) 04:14, 25 జనవరి 2013 (UTC))[ప్రత్యుత్తరం]

అమ్మా/అయ్యా, తమరు ఎవరో నాకు తెలియదు. పరిచయములు అవసరము ఇక్కడ అనవసరమే అయినా, తమరు నా మీద వ్యాఖ్యలు చేయుట అనుచితము అనే అనిపిస్తున్నది. మీ జీవితములో మీకు అనారోగ్యము రాలేదా ? కనీసము మీ వాళ్ళకు రాలేదా ? విషయము తెలియక 'ఉదాసీనమూ అనే పదము దేనికి పొందు పరచటము ? అనవసర వ్యాఖ్యలు చేయవద్దు. నా స్పందనకు ఎవరి స్పందన లేదు. నాకు తెలిసిన విషయాలు చెబుతునే ఉన్నాను. ఎవరు, ఎంతమంది వింటున్నారు ? మీరు వ్రాసిన విషయము (వ్యాసాలు) మీదా వ్యాసకర్తలు యొక్క పుటలను చదవండి. మీకు లింకులు ఇప్పుడు ఇవ్వలేను. నాకు లింకులు ఇవ్వండి. సలహాలు, సూచనలు ఇస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:26, 28 జనవరి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

స్వాగతం మూస[మార్చు]

స్వాగతం మూసను {{ subst: స్వాగతం|JVRKPRASD}} గా వాడండి. లేకపోతే స్వాగతం మూస మారినప్పుడల్లా ఆ వివరాలు మారిపోయే అవకాశం వుంది. లేకుంటే ట్వింకిల్ ఉపకరణం చేతనంచేసికొని మరింత సులువుగా స్వాగతం చెప్పవచ్చు. ప్రయత్నించండి. --అర్జున (చర్చ) 11:26, 9 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

మీరు చెప్పినట్లు అలాగే స్వాగతము చెప్పేవాడిని. తదుపరి మార్చారేమోనని అనుకున్నాను. ఇంక ముందు పాత పద్ధతిలోనే స్వాగతం చెప్పుతాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:08, 11 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు[మార్చు]

ప్రసాదు గారూ, ఆత్మీయ ఆహ్వానానికి అనంత ధన్యవాదములు. వీలును బట్టి తప్పక సమావేశాలకు వస్తాను.పోటుగాడు (చర్చ) 15:21, 14 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ధన్యవాదములు జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:11, 15 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రచ్చబండలో వికీశైలి గురించి చర్చలు[మార్చు]

మీ చర్చా వ్యాఖ్యాలు వికీపీడియా_చర్చ:ఏకవచన_ప్రయోగంకు తరలించాను.చర్చను అదేపేజీలో కొనసాగించమని కోరుచున్నాను. అందరూ గమనించటానకి వీలుగా సహాయంకావాలి మూస కూడా చేర్చాను. ఇక శైలిగురించి ఇంతకు ముందువున్న విధానాన్ని దానికి జరిగిన చర్చలు చూసిన తరువాత నాకైతే శైలి సమంజసమనిపించింది. అది అమలుచేయటంలో నిర్వహకునిగా సహాయపడుతున్నాను. మీకు దీనిపై వేరే అభిప్రాయం వుంది కాబట్టి, తోటి సభ్యుల అభిప్రాయాలు కనుక్కొని విధానం మారాలనుకుంటే మన విధానాల కనుగుణంగా మార్పుకై ప్రతిపాదనలు చేయవచ్చు. --అర్జున (చర్చ) 06:37, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

అర్జున, ఈ వ్యాసములో [1] ' శ్రీ ', గారు, బహువచన ప్రయోగాలున్నాయి. వెంటనే గమనించండి మరియు స్పందించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:43, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున, మరి ఇతర వ్యాసాలలో బహువచన ప్రయోగాలున్నాయి, అవి కూడా తొలగించాలి కదా! ఆ పని మొదలు పెట్టమంటారా ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:45, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • అవునండీ ఇదంతా చేయవలసిన పనే. ఇలాంటిది తగ్గించటం కోసం వికీఅకాడమీలు ఎక్కువగాజరిపి, ఇటువంటి ముఖ్యమైనవాటిగురించి సభ్యులందరికి తెలిసేటట్లుచేయాలి.-- (చర్చ) 06:49, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
*కేవలం మీ పాయింటును నొక్కి చెప్పేందుకు వికీలో మార్పులు చెయ్యకూడదు. వికీలో చాలా వ్యాసాల్లో బహువచన ప్రయోగాలు ఉన్నాయి. --వైజాసత్య (చర్చ) 06:52, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
అర్జున,*మీరు నాకు రెండు విధాలుగా ఒకే విషయము మీద సలహా ఇస్తున్నారు. (1) బహువచనములు ఉండాలా లేదా అనే దాని మీద చర్చ చేయమంటున్నారు లేదా చేద్దామంటున్నారు. (2) వ్యాసాలలో బహువచన ప్రయోగాలు తీద్దామంటున్నారు. ముందు చర్చలు చేద్దాము ఆ తదుపరి పాత వ్యాసాల గురించి ఆలోచిద్దాము. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:58, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
సలహాలు, సూచనలు ఎవరికయినా సవ్యముగా ఇద్దామనే నా అభిప్రాయము. నాకేదయినా ఒక వ్యాసము ఇవ్వండి. వ్యాసము స్థాయి ఎలా ఉండాలో కొంతలో కొంత మర్యాదతో మార్పులు చేసి చూపిస్తాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:14, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]
  • దోషము గురించి కాక పోయినా స్పందనలు ఉన్నాయి, చూడగలరు. ముందుగా మీరు వ్రాస్తున్న బెజవాడ గోపాలరెడ్డి వ్యాసమే ఎన్నుకుని మార్పులు చేసాను. అప్పుడే కదా "రచ్చ"బండ మొదలయ్యింది. తిరిగి నా మార్పులను చెల్లకుండా చేసారు. మరి వ్యాసము ఎవరి సొంతం కాదు. ఇంక ఏ వ్యాసము ఎన్నుకోవాలి ? జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:45, 27 మార్చి 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం JVRKPRASAD గారూ. మీకు T.sujatha గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 05:19, 5 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

t.sujatha (చర్చ) 05:19, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

నమస్కారం JVRKPRASAD గారూ. మీకు రహ్మానుద్దీన్ గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
 {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.

రహ్మానుద్దీన్ (చర్చ) 06:46, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం JVRKPRASAD గారూ. మీకు వైజాసత్య గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 09:08, 5 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

విగతమైన నిర్వాహకత్వం గురించి వైజాసత్య (చర్చ) 09:08, 5 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

ప్రత్యుత్తరం[మార్చు]

నమస్కారం JVRKPRASAD గారూ. మీకు Arjunaraoc గారి చర్చా పేజీ లో కొత్త సందేశాలు ఉన్నాయి. దయచేసి చదవండి.
Message added 03:39, 6 ఏప్రిల్ 2013 (UTC).  {{Talkback}} ను లేదా {{Tb}} మూసను తీసేసి, మీరీ నోటీసును ఎప్పుడైనా తొలగించవచ్చు.[ప్రత్యుత్తరం]

అర్జున (చర్చ) 03:39, 6 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

CIS-A2K వారి ధన్యవాదాలు[మార్చు]

ప్రసాదు గారు నమస్కారం. 'CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళికను ' తెలుగులోకి అనువదించడానికి మీరు అలుపెరుగని కృషి చేసారు. చాలా ధన్యవాదాలు. మీ ప్రోత్సాహం ఎల్లకాలం మా వెన్నంటే ఉండాలని అభిలశిస్తున్నాను. మన తెలుగు వికీపీడియా ఈ వర్షపు పురోగతి మొదలయిందని అనడానికి మీ ఈ అనువాద కృషే తార్కాణం.--విష్ణు (చర్చ)18:43, 7 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

విష్ణుగారికి ! మీకు ధన్యవాదాలు. CIS-ఆక్సెస్ టు నాలెడ్జ్ ప్రోగ్రాం 2013-14 తెలుగు వికీపీడియా ప్రణాళిక, తెలుగు వికీపీడియా అభివృద్ధికి మరింతగా తోడ్పడుతుందని ఆశిస్తున్నాను. మీ అందరి ప్రోత్సాహంతో, తోటి వికీ సభ్యులతో కలిసి ఈ పనిచేయడం మరపురాని మరచిపోలేని అవకాశం మరియు అదృష్టంగా భావిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:25, 8 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Dear Friend Thanks for your WELCOME, however I don't understand your language:( I speak only Italian, English and French. I hope to hear from you again in English. Bye --Aeron10 (చర్చ) 19:24, 14 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Dear friend, WELCOME, I have been requesting some wikis since along time duly welcoming them as their authorised name of accounts are automatically generated to our telugu wiki projects. With best wishes-- జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:57, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

What is this? Why was I welcomed on this wiki? I have never contributed here. I don't even speak the language.[మార్చు]

I'm very distressed and confused by this. You also greeted Aeron10 (above) in a similar manner. He seems to have taken it a deal better than me, however. 3ICE (చర్చ) 13:31, 20 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

Hi 3ICE, I have seen your message and noted the contents therein. I do not know what mood you are? and whom you are ? Now, you have to know that any wikipedian account will be generated automatically in (all or some) other language wikis also. So, in my turn, I welcome everyone to come and visit. It is our culture and tradition only. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:45, 21 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

తొలగించు మూస వాడుక సూచన[మార్చు]

తొలగించు మూస వాడేటప్పుడు కారణాన్ని ఒక పరామితి గా (ఉదా: తొలగించు| <కారణం>) తప్పక పేర్కొనండి. వికీపీడియా:ట్వింకిల్ వాడటం మరింత మెరుగు. మరింత సమాచారానికి వికీపీడియా:తొలగింపు విధానంచూడండి.

స్వాగత సందేశాలు[మార్చు]

ప్రసాద్ గారికి,

స్వాగత సందేశాలను మన తెవికీలో చేరినవారికి మాత్రమే యిస్తే బాగుండునేమో పరిశీలించగలరు. ఆటోమేటిగ్గా చేరిన వాడుకరులకు స్వాగత సందేశాలు అవసరమంటారా? మీరు స్వాగతించే ఆటోమేటిగ్గా చేరే వాడుకరులు తెవికీలో 1% కూడా రచనలు చేయటం లేదు. వాడుకరి:一是菩提 ,వాడుకరి:حبروك,వాడుకరి:Peterfitzgerald వంటివారు పేరే సరిగ్గా చదవలేము. వారికి కూడా స్వాగత సందేశాలు అవసరమంటారా? మీకు యిదివరలో ఇతర దేశ వాడుకరుల నుండి "ఈ సందేశాలు ఎందుకు" అనే సందేశాలు కూడా వచ్చాయి. దీనిపై సరైన వివరణ నివ్వగలరు.-- కె.వెంకటరమణ చర్చ 03:35, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

కె.వెంకటరమణ గారికి స్వాగత సందేశాలను మన తెవికీలో చేరినవారికి మాత్రమే యిస్తే బాగుండునేమో అని అన్నారు. బానే ఉంది. ఇదివరకు మనకు ఆ సౌకర్యం ఉండేది. ఇప్పుడు తొలగించారు. ఇక ఎవరు తెలుగు వికీపీడియా వారో, వారు వస్తారో రారో ముందుగా ఎలా ఊహిస్తాము ? స్వాగతించడమే చేయగలము. వారు ఏం రచనలు చేస్తారో మనకు ముందుగా చేరంగానే ఎలా తెలుస్తుంది ? నేను, మీరు లేదా మరెవరైనా పేర్లు చదవలేక పోతే ....? యిదివరలో ఇతర దేశ వాడుకరుల నుండి "ఈ సందేశాలు ఎందుకు" అనే సందేశాలు కూడా వచ్చాయి నాకు. నేను సమాధానము ఇచ్చాను. మీకు ఎందుకు సంజాయిషీ ఇవ్వాలి ? ఇతరులకు నాకు తెలిసిన మర్యాదతో సమాధానము ఇచ్చాను. ఎలా ఇవ్వాలో వ్రాసి ఇవ్వండి ఇస్తాను బావుంటే. సరైన వివరణ మీకు ఇవ్వాల్సిన అవసరము ఏమిటో చెప్పండి ? మీరు రచ్చబండలో పెట్టండి. అంతవరకే మీ పని. నన్ను టార్గ్‌ట్ కాని కార్నర్ ఎక్కడయినా చేయాలని ప్రయత్నిస్తే అంత మంచిది కాదు. అతిగా నా గురించి స్పందించకండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:38, 29 ఏప్రిల్ 2013 (UTC)[ప్రత్యుత్తరం]

రమాదేవిగారి సందేహం[మార్చు]

ఆ లింకు పనిచేస్తుంది అంది, కాని అలా కాకుండా అది రిఫరెన్స్ లింక్ గా మూలాల్లో ఇస్తే సరిపోతుందేమో కదా, అలా పెట్టడం నాకు తెలియలేదు.

ki

పతకం[మార్చు]

తెలుగు మెడల్

వికీపీడియా ఉగాది మహోత్సవాన్ని ఊహాస్థాయినుండి అభివృద్ధిచేసి ఘనంగా నిర్వహించుటలో తోడ్పడినందులకు కృతజ్ఞతాసూచకంగా అందుకోండి ఈ పతకం .--అర్జున (చర్చ) 10:56, 16 ఆగష్టు 2013 (UTC)

అర్జున గారికి మీకు నా కృతజ్ఞతలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:15, 29 సెప్టెంబర్ 2013 (UTC)

తెవికీలోనికి తమరి పునరాగమన విన్నపము[మార్చు]

ప్రసాదు గారూ... ఎన్నో విలువైన వైవిధ్యమైన వ్యాసములతో, మీదైన ప్రత్యేక శైలితో తెవికీ పాఠకులను ఆలరారించిన మీరు ఈ మధ్య బొత్తిగా నల్లపూసై పోయారు. కారణము ఏదైనా మీలాంటి చురుకైన సభ్యుల కృషి తెవికీకి మరియు మాలాంటి వాడుకరులకు చాలా చాలా అవసరము. మీరు దయ ఉంచి మరలా పూర్వము వలెనే మీ రచనా వ్యాసాంగమును కొనసాగించి తెవికీ దినదిన ప్రవర్థమానమునకు పాటుపడి, మాలాంటి వారికి దిశానిర్దేశనం చేయమని మనవి చేసుకుంటున్నాను. వి ఆర్ రియల్లీ మిస్సింగ్ యూ సార్, ప్లీజ్ కం బ్యాక్ టు తెవికీ, ప్లీజ్ ...
మీ శ్రేయోభిలాషి
--పోటుగాడు (చర్చ) 15:53, 28 సెప్టెంబర్ 2013 (UTC)

పోటుగాడు గారికి మీ సందేశం చూశాను. విషయము గ్రహించినాను. కారణాలు ఏవైనా తెవికీకి ఇబ్బంది కలిగించే ఉద్దేశ్యం కాదు కానీ కొంతకాలం కొందరి సభ్యులకు దూరంగా ఉంటే, వారికి మన నిస్వార్థ సేవలు ఎప్పటికయిననూ తెలుస్తాయి. అటువంటి వారి మనసులలో మనం స్థానం పొందేవరకు కొంతకాలం ఆగక తప్పదు. కాలం నిర్ణయిస్తుంది. తప్పకుండా మీ సుఅభిమాన ప్రేమ పూర్వకమైన అభ్యర్థనను, సుమనసుతో పరిగణనలోకి తీసుకుని వీలయినంత త్వరలో అందరికీ అందుబాటులో ఉండేందుకు ప్రయత్నించగలను. మీకు నా కృతజ్ఞతలు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:24, 29 సెప్టెంబర్ 2013 (UTC)

File source and copyright licensing problem with దస్త్రం:IRCTC Logo.svg.png[మార్చు]

File Copyright problem
File Copyright problem

Thanks for uploading దస్త్రం:IRCTC Logo.svg.png. However, it currently is missing information on its copyright status and its source. Wikipedia takes copyright very seriously.

If you did not create this work entirely yourself, you will need to specify the owner of the copyright. If you obtained it from a website, please add a link to the page from which it was taken, together with a brief restatement of the website's terms of use of its content. If the original copyright holder is a party unaffiliated with the website, that author should also be credited. You will also need to state under what licensing terms it was released. Please refer to the image use policy to learn what files you can or cannot upload on Wikipedia. The page on copyright tags may help you to find the correct tag to use for your file.

Please add this information by editing the image description page. If the necessary information is not added within the next days, the image will be deleted. If the file is already gone, you can still make a request for undeletion and ask for a chance to fix the problem.

Please also check any other files you may have uploaded to make sure they are correctly tagged. Here is a list of your uploads. If you have any questions please ask them at the Media copyright questions page. Thank you. అర్జున (చర్చ) 12:39, 21 అక్టోబర్ 2013 (UTC)

వాడుకరి చర్చ:Arjunaraoc గారు, మీరు పంపిన సందేశం నాకు అర్థం కాలేదు. నా నుండి ఏమి కావలెనో వివరముగా తెలుగులో నాకు అర్థమయ్యే విధముగా తెలియజేయండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 04:24, 23 అక్టోబర్ 2013 (UTC)

కర్బన రసాయన శాస్త్ర పదార్థాల పేర్లు తెలుగులో[మార్చు]

JVRKPRASAD గారు, మీరు చర్చపేజిలో వ్రాసిన తెలుగు పదాలను చూసాను. ప్రత్యేకంగా కర్బన రసాయన పదార్థాల తెలుగు పేర్లు అనో లేదా మరో పేరుతో మీకు తెలిసిన పేర్లు వ్యాసంగా ఒక పేజిలో వుంచగలరా?. నేను వ్రాసె వ్యాసాలలో కర్బనశాస్త్రానికి సంబంధించిన పదాలను వాడవలసినప్పుడు ఆ పదాలను ఉపయోగించుకొనే వీలున్నది.ఇప్పటికే అలాంటి పేజి వేరే పేరు తో వున్నచో తెలుప గలరు.నాకు తెలుగు వుచ్చారణ పేర్లతో అంతగా పరిచయం లేదు.మరియు కర్బన రసాయన శాస్త్రానికి సంబంధించి నా అనుబంధం 10 వ తరగతి తర్వాత లేదు.పాలగిరి (చర్చ) 00:42, 13 నవంబర్ 2013 (UTC)

పాలగిరి గారికి, ఉభయకుశలోపరి. మీరు పంపిన సందేశ సారాంశం గ్రహించినాను. మీరు ఓర్పు, నేర్పులతో ఎంతో శ్రద్ధగా, ఆసక్తితో వ్రాసాలు వ్రాస్తుంన్నందులకు ముందుగా అభినందనలు. మీ రచనలు కొనసాగించండి. తప్పులను తెలిసిన వారు సరిదిద్ద గలరు. తప్పకుండా తెలుగు పేర్లు అందరము కలసి చేర్చుదాము. నా వంతు సహాయ సహకారములు వ్యాసమునకు అందించ గలను. ఈ లోపు విక్షనరీలో కొన్ని పదాలు మీకు దొరక వచ్చును. దయచేసి ప్రయత్నించండి. విక్షనరీలో అయినా వీటికి సంబందించిన పదాలు చేర్చుతాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 02:03, 13 నవంబర్ 2013 (UTC)
విక్షనరిలో చూసాను లేవండి.మీరు విక్షనరిలో చేర్చినను పర్వాలేదు.రెండు విధాలుగా పనిచేస్తుంది.విక్షనరిలో సాంకేతిక మరియు విజ్ఞాన శాస్త్రాలకు చెందిన పదాల కొరత వున్నది.ఈ విషయంలో ఇతర సభ్యుల సహాకారంతో ఈ కార్యానికి మీరే శ్రీ కారం చుట్టిన బాగుంటుందేమో! .పాలగిరి (చర్చ) 03:20, 13 నవంబర్ 2013 (UTC)
పాలగిరిగారు, తప్పకుండా చేద్దామండి. మూలకాలు చేర్చాను అనుకుంటాను. వీటిని కూడా చేర్చుదాము. 03:40, 13 నవంబర్ 2013 (UTC)

తొలగింపుల పునరుద్ధరుణ కొరకు[మార్చు]

JVRKPRASAD గారికి నమస్కారం,

వర్గం:1130లు జననాలు - వంటి వాటి ప్రయోజనం తెలియక తొలగించినట్టున్నారు, వాటిని పునరిద్ధరించండి. YVSREDDY (చర్చ) 15:01, 13 నవంబర్ 2013 (UTC)

YVSREDDY గారు, వర్గం:1130 జననాలు అనేది ఉన్నది[2] కావున తొలగించండి అని చర్చ ఉన్నది . అందువలన వర్గం:1130 లో వ్యాసము ఉంచాను. గమనించండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:05, 13 నవంబర్ 2013 (UTC)

వర్గం:1520లు పేజీని చూడండి, ఈ పేజీలో వరుసగా ఈ క్రింద సూచించిన విధంగా కనిపిస్తుంది.

► 1520లు జననాలు‎ (2 వ)
► 1520లు పతనాలు‎ (1 వ)
► 1520లు మరణాలు‎ (1 వ)
► 1520లు స్థాపితాలు‎ (1 వ)
1520లు జననాలు అనగా 1520 నుంచి 1529 వరకు ఉంటాయి. విడదీయు గుర్తు వద్ద (►) క్లిక్ చేసి ప్రత్యేకంగా ఒక సంవత్సరానికి చెందిన పేజీకి కూడా నేరుగా వెళ్లవచ్చు, "వర్గం:1520లు జననాలు‎" వంటివి లేనట్లయితే చాలా గందరగోళంగా ఉంటాయి. YVSREDDY (చర్చ) 15:52, 13 నవంబర్ 2013 (UTC)

  • పేజీల తొలగింపు ప్రక్రియ ----->---------->

రెడ్డిగారికి, ఇంకా ఏమైనా వర్గాల పేజీలు తిరిగి స్థాపించాల్సినవి ఉంటే తెలియజేయండి. చాలామంది సభ్యులు తొలగింపు అనే మూస ఎలా వాడాలో తెలియని స్థితిలో ఉన్నారు. మూసలు, వ్యాసాలు, వర్గాలు కూడా తొలగించమని పెట్టారు. తెలిసీ తెలియక మాత్రం నేను ఏవీ తొలగించ లేదు. తొలగించినవి చాలా కాలం నుంచి అలాగే ఉన్నాయి. చాలా వరకు చూసే తొలగించాను. తొలగించమని పెట్టినప్పుడు, ఎవరూ స్పందించరు. అవి తొలగింపు వ్యాసాలలో ఉన్నా వాటిని గురించి పట్టించుకోరు. మీరు వర్గం:తొలగింపు వ్యాసాలు ముందుగానే చూసి, మీ అభ్యంతరాలు ఆయా చర్చా పేజీలలోనే వ్రాయండి. అందరూ స్పందిస్తారు. అందరికీ సమయం వృథా కాదు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 13:09, 14 నవంబర్ 2013 (UTC)

విక్షనరీ[మార్చు]

ప్రసాద్ గారు క్షమించండి. నేను ఆంగ్ల విక్షనరీ చూడలేదు. మీరు ఆయా ఫార్ములాల మీద ఎన్ని వ్యాసాలైనా చేర్చవచ్చును. మరోసారి సభాపూర్వకంగా క్షమించమని కోరుతున్నాను.Rajasekhar1961 (చర్చ) 19:07, 17 నవంబర్ 2013 (UTC)

ప్రసాద్ గారు, ఆంగ్ల విక్షనరీ పరిధి వేరు, తెలుగు విక్షనరీ పరిధి వేరు. ఆంగ్ల విక్షనరీలో అన్ని భాషల పదాలకు పేజీలున్నాయి. తెలుగు విక్షనరీలో, ప్రారంభంలో కేవలం తెలుగు మరియు ఆంగ్ల పదాలు ఉండాలని నిర్ణయించుకున్నాయి. అది అప్పటి సముదాయపు నిర్ణయం. ఉదాహరణకు మీకు ఇప్పుడు తెలుగు విక్షనరీలో తమిళ పదాలకు పేజీలు చేర్చాలనిపించిందనుకోండి, మీ అభిప్రాయానికి సముదాయపు మద్దతును కూడగట్టుకొని నిక్షేపంగా ముందుకు వెళ్ళండి. మీరూ ఆ సముదాయంలో భాగమే. వికీ సముదాయాల్లో నిర్వాహకులు, సభ్యులు అనే రెండు గుంపులు లేవు. కేవలం సభ్యులే. ఇతర చర్చల్లో నేను చెప్పినట్టు నిర్వాహకుల అభిప్రాయాలకు ప్రత్యేక గుర్తింపు ఏమీ లేదు. --వైజాసత్య (చర్చ) 05:18, 18 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారు, నేను వ్రాశినవి ఇంగ్లీషు పదాలే. నేను విక్షనరీలో నిర్వాహకుడిని కాదు. మీరు గమనించండి. 49.238.51.161 12:25, 18 నవంబర్ 2013 (UTC) జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 12:27, 18 నవంబర్ 2013 (UTC)
నేను అదే కదా మీకు చెబుతున్నది. సముదాయంలో నిర్ణయాలు చేయటానికి మీరు నిర్వాహకుడే కానక్కరలేదు. మీ అభిప్రాయం ఎందుకు సరైనదో ఇతర సభ్యులకు తెలియజేసి మద్దతు సమకూర్చుకోవాలి. --వైజాసత్య (చర్చ) 05:01, 20 నవంబర్ 2013 (UTC)
వైజాసత్య గారు, (1) సముదాయంలో నిర్ణయాలు చేయటానికి సభ్యులు ఇక్కడ ఎప్పటినుండో అందుబాటులో లేరు. (2) నేను రాజశేఖర్ గారికి వివరాలు వెంటనే సంయమనముతోనే, సహేతుకంగా, సవివరముగా వివరించి పొందు పరచాను. ఆయనకి అర్థం తదుపరి అర్థం అయ్యింది. (3) నన్ను రాజశేఖర్ గారు కొత్తగా చేర్చిన పేజీలను తొలగించమన్నారు. దానికి నేను నిర్వాహకుడిని కాదు అని తెలియజేశాను. దీని గురించే కదా చాలా చర్చలు జరిగాయి. ఆ తదుపరి నేను కొంతకాలము విరమించుకోవటము జరిగినది. కొత్త అధికారి, నిర్వాహకులు వచ్చారు. కానీ ఇంకా నన్ను పేజీలు తొలగించమని అంటున్నారు. నాకు ఆ అధికారము లేదని, నేను మామూలు సభ్యుడిని అని నేను గత కొన్ని నెలలుగా సలహాలు చెప్పిన వారందరికీ చెబుతునే ఉన్నాను. మీరయినా కాస్త చెప్పండి. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 05:49, 20 నవంబర్ 2013 (UTC)
నిర్ణయాలు చేయటానికి ఎవరికోసమో వేచి చూడవలసిన అవసరం లేదు. ఎవరూ చర్చించనప్పుడు మీరే నిర్ణయాలు తీసుకోండి. మిగిలిన వాళ్ళకు అభ్యంతరముంటే ఎలాగూ అభ్యంతరపెడతారు. ఇక రెండవ సమస్యకు పరిష్కారంగా మిమ్మల్ని అక్కడ నిర్వాహకుడినే చేస్తే సరిపోతుంది కదా. --వైజాసత్య (చర్చ) 06:23, 20 నవంబర్ 2013 (UTC)
వైజాసత్యగారు, (1) చాలా కాలానికి మళ్ళీ వచ్చాను. సద్విమర్శనాత్మకంగా చర్చలు సాగుతున్నాయి. ఆహ్వానించదగ్గ పరిణామం. (2)

నేను ఏదీ ఆశపడను, కోరుకోను. నిజానికి ఇప్పటి వరకు నాకు ఎటువంటి ఆశాకోరికల్లేక ఎప్పుడు ఏది ప్రాప్తమో దానినే సంతోషంగా స్వికరించే జీవితము నిజమైనట్టిది నాది. ముందు ఏం జరుగుతుందో చూద్దాము లెండీ ! జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 06:52, 20 నవంబర్ 2013 (UTC)

పురస్కార ప్రతిపాదనకు సమ్మతి[మార్చు]

ప్రసాద్ గారికి, మీరు కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి అర్హులని తలచి వికీపీడియా:2013 కొలరావిపుప్ర/JVRKPRASAD లో ప్రతిపాదించాను. దయచేసి మీ సమ్మతిని ఆ పేజీలో తెలుపగలరు.----కె.వెంకటరమణ (చర్చ) 16:57, 3 డిసెంబర్ 2013 (UTC)

మీకు, సభ్యులందరకు ఈ సందర్భమున శుభాభివందనములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 03:36, 4 డిసెంబర్ 2013 (UTC)

శుభాకాంక్షలు[మార్చు]

ప్రసాద్ గారూ, విక్షనరీలో నిర్వాహకులైన సుసందర్భంలో, అందుకోండి మా హార్థిక శుభాభినందనలు మరియు శుభాకాంక్షలు. కొద్దిగా లేటైనందునలకు మన్నించండి. అహ్మద్ నిసార్ (చర్చ) 19:01, 5 డిసెంబర్ 2013 (UTC)

అహ్మద్ నిసార్ గారికి, మీరందించిన శుభాభినందనలకు నా మనఃపూర్వక శుభాభివందనములు. 49.238.51.161 01:08, 6 డిసెంబర్ 2013 (UTC),జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:09, 6 డిసెంబర్ 2013 (UTC)

కొమర్రాజు లక్ష్మణరావు పురస్కార ఎంపిక మండలి సందేశం[మార్చు]

మీ గురించి కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి ప్రతిపాదన వచ్చినందులకు సంతోషం. 16-12-2013 23:59(UTC) తో ప్రతిపాదనల గడువు ముగుస్తుందుకాబట్టి, ఇప్పటికే అంగీకారము తెలుపకపోయినట్లైతే త్వరలో అంగీకారం తెలపవలసినది మరియు ప్రతిపాదన పత్రం ఎంపికలో కీలకమైనది కాబట్టి పురస్కార కొలబద్ద కనుగుణంగా మీ ప్రతిపాదనని విస్తరించమని కోరడమైనది.-- ఎంపికమండలి తరపున,ఎంపికమండలికార్యదర్శి అర్జున,(చర్చ),20240319035854

అభినందనలు[మార్చు]

పెద్దలు ప్రసాదరావు గారికి,
2013 కొమర్రాజు లక్ష్మణరావు వికీమీడియా పురస్కారమునకు ఎంపికైన శుభసందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ గురించి కొత్తగా చెప్పనవసరము లేకున్నా అలుపెరుగని మీ కృషి కి ఇది సరైన గుర్తింపు. విభిన్న అంశాలలో మీ కృషిని ఇలాగే కొనసాగించి మా వంటి వారికి ప్రేరణగా నిలవాలని, ఆ శక్తిని భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటున్నాను. జైహింద్.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 15:06, 28 డిసెంబర్ 2013 (UTC)

సుల్తాన్ ఖాదర్ గారికి నేను కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారానికి పెద్దల ద్వారా ఎంపిక కాబడిన సందర్భముగా మీరు పంపిన శుభాభినందనలకు నా ధన్యవాదములు తెలియ పరచుకుంటున్నాను. తప్పకుండా మరింత కృషి నా వంతుగా చేయుటకు అన్ని విధముల కావలసిన శక్తిని భగవంతుడు అందించాలని ఆశిస్తున్నాను. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 15:19, 28 డిసెంబర్ 2013 (UTC)
ప్రసాద్ గారూ, కొ.ల.రా.వి.పురాస్కానికి మీరు ఎంపికైన శుభ సందర్భంలో నా మనఃపూర్వక శుభాభినందనలు స్వీకరించండి. అలాగే, మీ శుభాభినందనలకు ధన్యవాదాలు. తెవేకీ ప్రస్థాన వేగాన్ని అందరమూ కలసి పెంచుదాం. ధన్యవాదాలు. అహ్మద్ నిసార్ (చర్చ) 19:42, 28 డిసెంబర్ 2013 (UTC)
2013 కొమర్రాజు లక్ష్మణరావు పురస్కారమునకు ఎంపికైన సందర్భముగా నా హృదయపూర్వక శుభాకాంక్షలు.----కె.వెంకటరమణ (చర్చ) 23:57, 28 డిసెంబర్ 2013 (UTC)
అహ్మద్ నిసార్ గారికి, కె.వెంకటరమణ గారికి మీ మనఃపూర్వక అభినందనలకు నా హృదయపూర్వక ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 01:24, 29 డిసెంబర్ 2013 (UTC)
ప్రసాదరావు గారు, అభివందనం. మీ అభినందనలకు ధన్యవాదాలు. ఈ పురస్కార విజేతగా నిలిచినందుకు మీకు కూడా నా శుభాభినందనలు. ఈ పురస్కారం లభించినందుకు మహదానందంగా ఉన్ననూ, ఆంధ్రుల దుస్తులు, భారతీయులు ధరించే విదేశీ వస్త్రాలు, ఫోటోగ్రఫీ, వికీపీడియా:వాడుకరి పెట్టెలు, హైదరాబాదులో ప్రదేశాలు, రాయలసీమ, రాయలసీమ సంస్కృతి, రాయలసీమ వర్గీకరణ మరియు రాయలసీమ వేదిక వంటివి పూర్తయినందుకు పొందే ఆత్మసంతృప్తే ఇంకనూ ఎన్నో పాళ్ళు అధిక ఆనందదాయకం. స్పైడర్ మ్యాన్ చిత్రంలో పీటర్ పాత్రకి తన అంకుల్ చెప్పే విత్ ద పవర్స్, కం ద రెస్పాన్సిబిలిటీస్ సంభాషణ, మరియు నా ఆటోగ్రాఫ్ చిత్రంలోని మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది పాటలే ఇకపై మనకి స్ఫూర్తి నిస్తాయని ఆశిస్తూ - సదా మీ సేవలో - శశి (చర్చ) 06:03, 29 డిసెంబర్ 2013 (UTC)
శశి గారికి, మానవ రూపములలో ఉన్న ఆ భగవంతుని అవతార అంశలే మనల్ని అంతా, దైవ నిర్ణయమే నడిపించేది. ఆ రూపాలకే అన్నీ అంకితం, అర్పణలు. నాకు దైవమందించిన జ్ఞానసంపద దర్భ కుశాగ్రమైననూ కాకపోయినా, అందుకున్నది అందించాలన్న తాపత్రయ ధ్యేయము మాత్రమే. మీ స్పందనలకు నా శుభాభినందన ధన్యవాదములు. జె.వి.ఆర్.కె.ప్రసాద్ (చర్చ) 07:55, 29 డిసెంబర్ 2013 (UTC)