సిద్దిపురము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సిద్దిపురము
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు
మండలం సంగం
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 524 306
ఎస్.టి.డి కోడ్ 08622

సిద్దిపురము, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సంగం మండలానికి చెందిన గ్రామం.[1]. పిన్ కోడ్ నం. 524 306., ఎస్.ట్.టి.డి.కోడ్ = 08622.

  • ఈ గ్రామంలో వేంచేసియున్న శ్రీ సీతారామస్వామివారి ఆలయంలో, శ్రీరామనవమి ఉత్సవాలు, ప్రతి సంవత్సరం, చైత్ర శుద్ధ తదియ (ఉగాది నుండి నాలగవ రోజు) నుండి తొమ్మిది రోజులపాటు వైభవంగా నిర్వహించెదరు. ఉత్సవాల సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించెదరు. [1]

గణాంకాలు[మార్చు]

  • ప్రాంతీయ భాష తెలుగు

సమీప మండలాలు[మార్చు]

  • పశ్చిమాన ఆత్మకూరు మండలం
  • ఉత్తరాన అనుమసముద్రంపేట మండలం
  • తూర్పున బుచ్చిరెడ్డిపాలెం మండలం
  • పశ్చిమాన చేజర్ల మండలం

వెలుపలి లింకులు[మార్చు]

[1] ఈనాడు నెల్లూరు; 2014,ఏప్రిల్-2; 15వ పేజీ.  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2014-09-11. Retrieved 2015-09-10.