అక్షాంశ రేఖాంశాలు: 46°14′03″N 6°03′10″E / 46.23417°N 6.05278°E / 46.23417; 6.05278

సెర్న్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్
Organisation européenne pour la recherche nucléaire
ఫ్రెంచి సరిహద్దుల్లోని మేరిన్, స్విట్జర్లాండ్ లోని సెర్న్ ప్రధాన కార్యాలయం
సెర్న్ లో పూర్తి సభ్యత్వం కలిగిన దేశాలు
స్థాపన29 సెప్టెంబరు 1954; 69 సంవత్సరాల క్రితం (1954-09-29)[1]
ప్రధాన
కార్యాలయాలు
మేరిన్, జెనీవా, స్విట్జర్లాండ్
46°14′03″N 6°03′10″E / 46.23417°N 6.05278°E / 46.23417; 6.05278
సభ్యులు
Associate members (11):
అధికారిక భాషలుఆంగ్లం, ఫ్రెంచి.
Council Presidentఎలీజర్ రేబినోవికి[2]
డైరెక్టర్ జనరల్ఫాబియోలా గియోనట్టి
బడ్జెట్1405m CHF[3]

యూరోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్ లేదా సెర్న్ (CERN) అనేక దేశాల ప్రభుత్వాలు కలిసి ఏర్పాటు చేసిన, ప్రపంచంలో అతిపెద్ద కణభౌతిక శాస్త్ర పరిశోధనశాలను నిర్వహించే సంస్థ. 1954 లో ప్రారంభించబడిన ఈ సంస్థ ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ సరిహద్దులో జెనీవాకి సమీపంలోని మేరిన్ వద్ద ఉంది. ఇందులో 23 సభ్యదేశాలు ఉన్నాయి.[4] 2013 లో సభ్యత్వాన్ని పొందిన ఇజ్రాయిల్ మాత్రమే ఐరోపాకు చెందని సభ్యదేశం.[5][6]

చరిత్ర

[మార్చు]

పశ్చిమ ఐరోపాకు చెందిన 12 దేశాలతో ఏర్పడిన కూటమి సెర్న్ ఏర్పాటుకు చేసిన ప్రతిపాదన సెప్టెంబరు 29, 1954న ఆమోదం పొందింది.[7] CERN అనేది ఫ్రెంచి భాషలో Conseil Européen pour la Recherche Nucléaire (ఆంగ్లం: యూరోపియన్ కౌన్సిల్ ఫర్ న్యూక్లియర్ రీసెర్చ్) అని అర్థం. 12 ఐరోపా దేశాలతో కూడిన ఈ సంస్థ 1952లో ఏర్పడింది. తొలినాళ్ళలో దీనిని ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త నీల్స్ బోర్ ఆధ్వర్యంలో కోపెన్‌హగన్ విశ్వవిద్యాలయంలో నిర్వహించేవారు. తర్వాతి కాలంలో దీనిని ప్రస్తుతం ఉన్న జెనీవాకి మార్చారు.

మూలాలు

[మార్చు]
  1. James Gillies (2018). CERN and the Higgs Boson: The Global Quest for the Building Blocks of Reality. Icon Books Ltd. ISBN 978-1-78578-393-7.
  2. "Prof. Eliezer Rabinovici is the new president of the CERN Council". Jerusalem Post. 25 September 2021. Retrieved 1 November 2021.
  3. "Final Budget of the Organization for the sixty-eighth financial year 2022" (PDF). CERN. Archived (PDF) from the original on 2022-10-09. Retrieved 9 September 2022.
  4. CERN (2020). "Governance". CERN Annual Report (in ఇంగ్లీష్). 2019. CERN: 50. doi:10.17181/ANNUALREPORT2019.
  5. "CERN to admit Israel as first new member state since 1999 – CERN Courier". cerncourier.com. 22 January 2014.
  6. "CERN accepts Israel as full member". The Times of Israel (in అమెరికన్ ఇంగ్లీష్). 12 December 2013. Retrieved 10 November 2022.
  7. Hermann, Armin; Belloni, Lanfranco; Krige, John (1987). History of CERN. European Organization for Nuclear Research. Amsterdam: North-Holland Physics Pub. ISBN 0-444-87037-7. OCLC 14692480.
"https://te.wikipedia.org/w/index.php?title=సెర్న్&oldid=4313875" నుండి వెలికితీశారు