Jump to content

1984 ఆసియా కప్

వికీపీడియా నుండి
1984 ఆసియా కప్
నిర్వాహకులుఆసియా క్రికెట్ కౌన్సిల్
క్రికెట్ రకంవన్ డే ఇంటర్నేషనల్
టోర్నమెంటు ఫార్మాట్లురౌండ్ రాబిన్
ఆతిథ్యం ఇచ్చేవారు UAE
ఛాంపియన్లు భారతదేశం (1st title)
పాల్గొన్నవారు3
ఆడిన మ్యాచ్‌లు3
మ్యాన్ ఆఫ్ ది సీరీస్భారతదేశం సురీందర్ ఖన్నా
అత్యధిక పరుగులుభారతదేశం సురీందర్ ఖన్నా (107)
అత్యధిక వికెట్లుభారతదేశం రవి శాస్త్రి (4)
1986
ఆసియా కప్ 1984 గెలిచిన సందర్భంలో భారత క్రికెట్ టీమ్

1984 ఆసియా కప్ (రోత్‌మన్స్ ఆసియా కప్) ఆసియా కప్ పోటీల్లో తొలి టోర్నమెంటు. కొత్తగా ఏర్పాటైన ఆసియా క్రికెట్ కౌన్సిల్ కార్యాలయం ఉన్న షార్జాలో 1984 ఏప్రిల్ 6-13 మధ్య జరిగింది. ఇందులో మూడు జట్లు పాల్గొన్నాయి: భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక. షార్జా క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మొదటి వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) మ్యాచ్‌ జరిగింది. [1]

1984 ఆసియా కప్ రౌండ్-రాబిన్ పద్ధతిఉలో జరిగింది. ప్రతి జట్టు మరొకదానితో ఒక ఆట ఆడింది. భారత్ తన రెండు మ్యాచ్‌లను గెలిచి, కప్‌ గెలుచుకుంది. పాకిస్థాన్ రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోగా శ్రీలంక రెండో స్థానంలో నిలిచింది.

జట్లు

[మార్చు]
స్క్వాడ్‌లు [2]
 భారతదేశం (2)  శ్రీలంక (7)  పాకిస్తాన్ (8)
సునీల్ గవాస్కర్ ( సి ) దులీప్ మెండిస్ ( సి ) జహీర్ అబ్బాస్ ( సి )
సురీందర్ ఖన్నా (వికీ) బ్రెండన్ కురుప్పు (వికీ) మొహ్సిన్ ఖాన్
గులాం పార్కర్ సిదత్ వెట్టిముని సాదత్ అలీ
దిలీప్ వెంగ్‌సర్కార్ రాయ్ డయాస్ ముదస్సర్ నాజర్
సందీప్ పాటిల్ రంజన్ మడుగల్లె జావేద్ మియాందాద్
రవిశాస్త్రి అర్జున రణతుంగ సలీమ్ మాలిక్
కీర్తి ఆజాద్ అరవింద డి సిల్వా అబ్దుల్ ఖాదిర్
రోజర్ బిన్నీ ఉవైస్ కర్నైన్ షాహిద్ మహబూబ్
మదన్ లాల్ రవి రత్నేకే సర్ఫరాజ్ నవాజ్
మనోజ్ ప్రభాకర్ సోమచంద్ర డి సిల్వా అనిల్ దల్పత్ (వికీ)
చేతన్ శర్మ వినోద్ జాన్ రషీద్ ఖాన్
- - ఖాసిం ఉమర్
- - అజీమ్ హఫీజ్

మ్యాచ్‌లు

[మార్చు]

గ్రూప్ దశ

[మార్చు]
జట్టు పి W ఎల్ టి NR NRR పాయింట్లు
 భారతదేశం 2 2 0 0 0 +4.212 8
 శ్రీలంక 2 1 1 0 0 +3.059 4
 పాకిస్తాన్ 2 0 2 0 0 +3.489 0

గణాంకాలు

[మార్చు]

అత్యధిక పరుగులు

[మార్చు]
ఆటగాడు మ్యాచ్‌లు ఇన్నింగ్స్ పరుగులు సగటు SR HS 100 50 4సె 6సె
భారతదేశం సురీందర్ ఖన్నా 2 2 107 107.00 75.88 56 0 2 9 2
పాకిస్తాన్ జహీర్ అబ్బాస్ 2 2 74 37.00 65.48 47 0 0 3 2
శ్రీలంక రాయ్ డయాస్ 2 2 62 62.00 50.81 57* 0 1 1 0
పాకిస్తాన్ మొహ్సిన్ ఖాన్ 2 2 62 31.71 31.00 35 0 0 3 0
భారతదేశం గులాం పార్కర్ 2 2 54 54.00 43.90 32* 0 0 5 0
మూలం: క్రిక్ఇన్ఫో [3]

అత్యధిక వికెట్లు

[మార్చు]
ఆటగాడు మ్యాచ్‌లు ఇన్నింగ్స్ వికెట్లు ఓవర్లు ఎకాన్. ఏవ్ BBI S/R 4WI 5WI
భారతదేశం రవిశాస్త్రి 2 2 4 17 3.11 13.25 3/40 25.5 0 0
భారతదేశం మదన్ లాల్ 2 2 3 14 2.28 10.66 3/11 28.0 0 0
శ్రీలంక అర్జున రణతుంగ 2 1 3 10 3.80 12.66 3/38 20.0 0 0
భారతదేశం చేతన్ శర్మ 2 2 3 15 2.66 13.33 3/22 30.0 0 0
భారతదేశం రోజర్ బిన్నీ 2 2 3 16.4 3.48 19.33 3/33 33.3 0 0
మూలం: క్రిక్ఇన్ఫో [4]

మూలాలు

[మార్చు]
  1. "This day that year - Sharjah Cricket Stadium hosts its first international match". The National. Retrieved 6 April 2020.
  2. Cricinfo Asia Cup page Cricinfo. Retrieved on 14 September 2021
  3. "Rothmans Asia Cup, 1983/84 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-11-06.
  4. "Rothmans Asia Cup, 1983/84 Cricket Team Records & Stats | ESPNcricinfo.com". Cricinfo. Retrieved 2021-11-06.