ఎర్రుపాలెం మండలం
ఎర్రుపాలెం, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాకు చెందిన ఒక మండలం.[1].
ఎర్రుపాలెం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, ఎర్రుపాలెం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°50′00″N 80°28′00″E / 16.8333°N 80.4667°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | ఎర్రుపాలెం |
గ్రామాలు | 21 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 264 km² (101.9 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 49,851 |
- పురుషులు | 25,078 |
- స్త్రీలు | 24,773 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 52.28% |
- పురుషులు | 63.06% |
- స్త్రీలు | 41.16% |
పిన్‌కోడ్ | 507201 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన విజయవాడ నుండి 52 కి. మీ. దూరంలో ఉంది.విజయవాడ - ఖమ్మం రైలు మార్గంలో ఇది ఉంది.ఈ మండలంలో 24 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు.మండల కేంద్రం ఎర్రుపాలెం
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా- మొత్తం 49,851 - పురుషులు 25,078 - స్త్రీలు 24,773
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 264 చ.కి.మీ. కాగా, జనాభా 49,851. జనాభాలో పురుషులు 25,078 కాగా, స్త్రీల సంఖ్య 24,773. మండలంలో 14,269 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు
పంచాయతీలు
[మార్చు]- అయ్యవారిగూడెం
- బనిగండ్లపాడు
- బంజర
- భీమవరం
- భీమవరం హరిజనవాడ
- బుచ్చిరెడ్డిపాలెం
- చొప్పకట్లపాలెం
- గట్ల గౌరారం
- గొసవీడు
- గుంతుపల్లి గోపవరం
- ఇనగలి
- జమలాపురం
- కచరం
- కంద్రిక
- కొత్తపాలెం
- లక్ష్మీపురం
- మమునూరు
- మీనవోలు
- ములుగుమాడు
- నరసింహపురం
- పెద్ద గోపారం
- పెగల్లపాడు
- రాజులదేవరపాడు
- రాజులపాలెం
- రామాపురం
- రెమిదిచెర్ల
- సఖిన వీదు
- తెల్లపాలెం
- తక్కెల్లపాడు
- వెంకటాపురం
- ఎర్రుపాలెం
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.