కర్లపాలెం మండలం
Appearance
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 15°57′00″N 80°33′14″E / 15.95°N 80.554°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల జిల్లా |
మండల కేంద్రం | కర్లపాలెం |
విస్తీర్ణం | |
• మొత్తం | 125 కి.మీ2 (48 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 50,320 |
• జనసాంద్రత | 400/కి.మీ2 (1,000/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 994 |
కర్లపాలెం మండలం, బాపట్ల జిల్లా లోని గ్రామీణ మండలాల్లో ఒకటి. OSM గతిశీల పటము
జనాభా గణాంకాలు
[మార్చు]2001-2011 దశాబ్దిలో మండల జనాభా 2.19% పెరిగి, 49.240 నుండి 50,320 కి చేరింది. జిల్లా జనాభా పెరుగుదల శాతం 9.47% తో పోలిస్తే ఇది బాగా తక్కువ.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]- చింతాయపాలెం
- పెద గొల్లపాలెం
- తిమ్మారెడ్డిపాలెం
- పాతనందాయపాలెం
- కొత్తనందాయపాలెం
- నల్లమోతువారిపాలెం
- నర్రావారిపాలెం
- సమ్మెటవారిపాలెం
- బంగారురెడ్డిపాలెం
- బోలాయపాలెం
- పెదపులుగు వారి పాలెం
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015
ఇదొక గ్రామానికి చెందిన మొలక వ్యాసం. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |