తిరుమలాయపాలెం మండలం
స్వరూపం
తిరుమలాయపాలెం మండలం, తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాకు చెందిన మండలం.[1]
తిరుమలాయపాలెం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°18′36″N 80°02′19″E / 17.309999°N 80.038719°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం జిల్లా |
మండల కేంద్రం | తిరుమలాయపాలెం |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 235 km² (90.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 61,502 |
- పురుషులు | 30,737 |
- స్త్రీలు | 30,765 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 47.34% |
- పురుషులు | 57.84% |
- స్త్రీలు | 36.52% |
పిన్‌కోడ్ | 507163 |
2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం ఖమ్మం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఇది సమీప పట్టణమైన ఖమ్మం నుండి 17 కి. మీ. దూరంలో ఉంది.ఈ మండలంలో 25 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.మండల కేంద్రం తిరుమలాయపాలెం.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా: - మొత్తం 61,502 - పురుషులు 30,737 - స్త్రీలు 30,765
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 235 చ.కి.మీ. కాగా, జనాభా 61,502. జనాభాలో పురుషులు 30,737 కాగా, స్త్రీల సంఖ్య 30,765. మండలంలో 16,732 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]పంచాయతీలు
[మార్చు]- అజ్మీరా తండా
- బాచోడు
- బాచోడు తండ
- బాలాజీనగర్ తండ
- బీరోలు
- చంద్రుతండా
- దమ్మాయిగూడెం
- ఎడ్డుల చెరువు
- ఏలువారిగూడెం
- గొల్తండ
- హస్నాబాధ్
- హైదర్ సాయిపేట
- ఇస్లావత్ తండా
- జల్లెపల్లి
- జోగులపాడు
- జూపేడ
- కాకరవాయి
- కేశవాపురం
- కొక్కిరేణి
- లక్ష్మీదేవిపల్లి
- మంగలిబండతండ
- మెడిదపల్లి
- మేకల తండా
- మహమ్మదపురం
- పడమటి తండా
- పైనంపల్లి
- పాతర్లపాడు
- పిండిప్రోలు
- రఘునాథపాలెం
- రాజారాం
- సోలిపురం
- సుబ్లైడ్
- సుద్ధవాగు తండా
- తెట్టలపాడు
- తాళ్ళచెరువు
- తిప్పారెడ్డిగూడెం
- తిమ్మక్కపేట
- తిరుమలాయపాలెం
- యనకుంట తండా
- ఎర్రగడ్డ
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-04-03. Retrieved 2019-04-03.
- ↑ "ఖమ్మం జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.