Coordinates: 16°53′19″N 80°41′54″E / 16.88866°N 80.698471°E / 16.88866; 80.698471

విస్సన్నపేట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 108: పంక్తి 108:
*2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పల్లిపాల లక్ష్మయ్య 1207 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలుపొందారు. [2]
*2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పల్లిపాల లక్ష్మయ్య 1207 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలుపొందారు. [2]


<gallery>
దస్త్రం:Example.jpg|ఉపశీర్షిక1
దస్త్రం:Example.jpg|ఉపశీర్షిక2
</gallery>
==గ్రామాలు==
==గ్రామాలు==
#[[చండ్రుపట్ల (విస్సన్నపేట)|చండ్రుపట్ల]]
#[[చండ్రుపట్ల (విస్సన్నపేట)|చండ్రుపట్ల]]
పంక్తి 122: పంక్తి 126:
#[[ముచ్చెనపల్లి]]
#[[ముచ్చెనపల్లి]]
#[[మారేమండ]]
#[[మారేమండ]]
* [[తువ్వ చిలుక]]


==జనాభా==
==జనాభా==

09:44, 21 జనవరి 2014 నాటి కూర్పు

విస్సన్నపేట
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం విస్సన్నపేట
ప్రభుత్వం
 - సర్పంచి శ్రీ పల్లిపాల లక్ష్మయ్య
జనాభా (2001)
 - మొత్తం 17,852
 - పురుషులు 8,730
 - స్త్రీలు 7,974
 - గృహాల సంఖ్య 3,976
పిన్ కోడ్ 521 215
ఎస్.టి.డి కోడ్ 08673
విస్సన్నపేట
—  మండలం  —
కృష్ణా జిల్లా పటంలో విస్సన్నపేట మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో విస్సన్నపేట మండలం స్థానం
కృష్ణా జిల్లా పటంలో విస్సన్నపేట మండలం స్థానం
విస్సన్నపేట is located in Andhra Pradesh
విస్సన్నపేట
విస్సన్నపేట
ఆంధ్రప్రదేశ్ పటంలో విస్సన్నపేట స్థానం
అక్షాంశరేఖాంశాలు: 16°53′19″N 80°41′54″E / 16.88866°N 80.698471°E / 16.88866; 80.698471
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండల కేంద్రం విస్సన్నపేట
గ్రామాలు 10
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 56,732
 - పురుషులు 29,159
 - స్త్రీలు 27,573
అక్షరాస్యత (2001)
 - మొత్తం 59.25%
 - పురుషులు 67.47%
 - స్త్రీలు 50.55%
పిన్‌కోడ్ 521215

విస్సన్నపేట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కృష్ణా జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్ నం. 521 215., యస్.టీ.డీ.కోడ్ = 08673.

  • 1970 లో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, 23 ఏళ్ళ శ్రీ కోట రామకోటేశ్వరరావు, వార్డు సభ్యునిగా గెలిచి రాజకీయ జీవితానికి ఆరంగ్రేట్రం చేశారు. ఆనాటి వార్డు

సభ్యులంతా ఈయనను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత ప్రజలు సర్పంచిని నేరుగా ఎన్నుకొనేటప్పుడు గూడా ఈయన సర్పంచి పదవికి పోటీచేసి 1986, 1994 లలో ఎన్నికై 1999 లో పదవీ కాలం ముగిసేదాకా పని చేశారు. 2001 లో ఎం.పి.టి.సి సభ్యునిగా ఎన్నికై, మండల పరిషత్తు ఉపాధ్యక్షునిగా పని చేశారు. తన నలుగురు కొడుకులలో ఒక్కరిని గూడా రాజకీయ రంగం వైపు ప్రోత్సహించలేదాయన. వారంతా ప్రస్తుతం రైతులుగానే ఉన్నారు.[1]

  • 2013 జులైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో శ్రీ పల్లిపాల లక్ష్మయ్య 1207 ఓట్ల ఆధిక్యంతో సర్పంచిగా గెలుపొందారు. [2]

గ్రామాలు

  1. చండ్రుపట్ల
  2. కలగర
  3. కొండపర్వ
  4. కొర్లమండ
  5. నరసాపురం
  6. పుట్రెల
  7. తాటకుంట్ల
  8. తెల్ల దేవరపల్లి
  9. వేమిరెడ్డిపల్లి
  10. నూతిపాడు
  11. విస్సన్నపేట
  12. ముచ్చెనపల్లి
  13. మారేమండ

జనాభా

  • 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు :[1]
క్రమ సంఖ్య ఊరి పేరు గడపల సంఖ్య మొత్తం జనాభా పురుషులు స్త్రీలు
1. చండ్రుపట్ల 633 2,839 1,446 1,393
2. కలగర 1,158 4,956 2,506 2,450
3. కొండపర్వ 699 3,002 1,527 1,475
4. కొర్లమండ 797 3,162 1,595 1,567
5. నరసాపురం 1,254 5,034 2,600 2,434
6. పుట్రెల 2,234 9,077 4,658 4,419
7. తాటకుంట్ల 1,005 4,193 2,134 2,059
8. తెల్ల దేవరపల్లి 831 3,191 1,589 1,602
9. వేమిరెడ్డిపల్లి 1,091 4,574 2,374 2,200
10. విస్సన్నపేట 3,976 16,704 8,730 7,974
విస్సన్నపేట పట్టణం దృశ్యాలు

వనరులు

  1. 2011 జనాభా లెక్కల అధికారిక జాలగూడు
 [1]  ఈనాడు కృష్ణా జులై 17, 2013. 8వ పేజీ.
 [2]  ఈనాడు కృష్ణా జులై 25 2013. 8వ పేజీ.