రావు బాలసరస్వతీ దేవి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:
| caption = రావు బాలసరస్వతీ దేవి
| caption = రావు బాలసరస్వతీ దేవి
| birthname = సరస్వతి
| birthname = సరస్వతి
| birth_date = ఆగష్టు 29, 1928
| birth_date = {{birth date and age|1928|07|29}}
| birth_place = [[వెంకటగిరి]], [[మద్రాసు ప్రాంతం]], [[బ్రిటీషు ఇండియా]] (ఇప్పడు [[ఆంధ్ర ప్రదేశ్]])
| birth_place = [[వెంకటగిరి]], [[మద్రాసు ప్రాంతం]], [[బ్రిటీషు ఇండియా]] (ఇప్పడు [[ఆంధ్ర ప్రదేశ్]])
| death_date =
| death_date =

08:46, 18 జూలై 2016 నాటి కూర్పు

రావు బాలసరస్వతీ దేవి
రావు బాలసరస్వతీ దేవి
జననం
సరస్వతి

(1928-07-29) 1928 జూలై 29 (వయసు 95)
వృత్తినటి, నేపథ్యగాయని
పురస్కారాలురామినేని పౌండేషన్ అవార్డు

రావు బాలసరస్వతీ దేవి (జననం: ఆగష్టు 29, 1928) పాతతరం తెలుగు చలనచిత్ర నటి మరియు నేపథ్యగాయని. లలిత సంగీత సామ్రాజ్ఞిగా బాలసరస్వతీ దేవి ప్రసిద్ధి పొందినది . ఆకాశవాణి సంగీత కార్యక్రమాలలో ఆమె కంఠం తెలుగు వారికి సుపరిచితం. సినిమాలలో నేపథ్యగాయనిగా ఆమె తెలుగు వారికి ఎంతో ప్రీతిపాత్రురాలు. మధురమైన కంఠస్వరం బాలసరస్వతీదేవిది. ఆరో ఏట ప్రారంభమైన ఆమె గాత్ర మాధుర్యం అరవయ్యో ఏట కుడా తగ్గలేదు. నిత్య నూతన మాధుర్యం నిలుపుకొంటూనే ఉంది.[1]

విశేషాలు

ఈమె గుంటూరులో పార్థసారథి, విశాలాక్షి దంపతులకు 1928, ఆగస్టు 29న జన్మించింది. అలత్తూర్ సుబ్బయ్య వద్ద శాస్త్రీయ కర్ణాటక సంగీతం మూడు సంవత్సరాలు అభ్యసించింది. ఖేల్కర్, వసంత దేశాయ్ ల వద్ద హిందుస్తానీ సంగీతం నేర్చుకుంది. కె.పిచ్చుమణి వద్ద వీణ, డానియల్ వద్ద పియానో వాయిద్యాలలో తర్ఫీదు పొందింది. ఆరవ యేటనే ఈమె హెచ్.ఎం.వి. కంపెనీ ద్వారా "నమస్తే నా ప్రాణనాథ", "ఆకలి సహింపగజాల", "పరమపురుష పరంధామ" మొదలైన పాటలతో సోలో రికార్డు ఇచ్చింది. ఈమె అసలు పేరు సరస్వతీదేవి. ఆరవ యేటనే అతి పిన్నవయసులో పాటలు పాడటం మూలాన కె. సుబ్రహ్మణ్యం అనే ప్రముఖ వ్యక్తి ఈమెను "బాల" సరస్వతి అని పిలిచేవాడు. అప్పటి నుండి ఈమె పేరు బాలసరస్వతిగా స్థిరపడింది. ఈమె పి.పుల్లయ్య దర్శకత్వంలో సతీఅనసూయ ధృవవిజయం అనే చిన్నపిల్లలు నటించిన సినిమాలో గంగ పాత్ర ధరించడం ద్వారా సినీరంగంలో ప్రవేశించింది.[2] 1944లో కోలంక జమీందారీకి చెందిన రాజా రావు ప్రద్యుమ్న కృష్ణ మహీపతి సూర్యారావు బహద్దూర్‌ను పెళ్ళిచేసుకొని సినిమాలలో నటించడం తగ్గించిన బాలసరస్వతి 1950 దశకం మధ్యవరకు నేపథ్యగాయనిగా మాత్రం కొనసాగింది.[3]

చిత్రసమాహారం

నేపథ్యగాయనిగా

ఈమె తెలుగు, తమిళ, కన్నడ, హిందీ,సింహళీసు బాషలలో 2000కు పైగా పాటలు పాడింది. ఈమె నేపథ్య సంగీతం అందించిన తెలుగు సినిమాల జాబితా:

నటిగా

లింకులు

మూలం