త్రిపది: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
కన్నడ త్రిపది
పంక్తి 10: పంక్తి 10:
===లక్షణాలు===
===లక్షణాలు===
<poem>
<poem>
ఆ.
'''"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు'''
'''"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు'''
'''ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల'''
'''ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల'''
పంక్తి 24: పంక్తి 23:
====ప్రాస====
====ప్రాస====
* [[ప్రాస]] ఐచ్ఛికము.
* [[ప్రాస]] ఐచ్ఛికము.

==కన్నడ త్రిపది==
కన్నడ త్రిపదిలో -
మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి)

రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం

మూడవ పాదము - ఇం/సూ/ఇం

రెండవ పాదములో చివరి గణమును తప్పిస్తే రెండవ, మూడవ పాదముల అమరిక ఒక్కటే.

===ఉదాహరణ===
<poem>
మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి
మఱి నీవు రావు - మనసిందు వాపోవు
హరిహరీ రాదుగా చావు!


==మూలాలు==
==మూలాలు==

16:20, 6 జూన్ 2019 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

త్రిపది

ఉదాహరణ 1:

త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు

ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల

ద్యుపతిద్వయార్కులునౌల

లక్షణాలు

"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల"

యతి

  • యతి ఐచ్ఛికము. ప్రతి పాదంలోనూ మూడవ గణంలో మొదటి అక్షరం యతి ఉండవచ్చు.
  • ప్రాసయతి చెల్లును

ప్రాస

కన్నడ త్రిపది

కన్నడ త్రిపదిలో - మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి)

రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం

మూడవ పాదము - ఇం/సూ/ఇం

రెండవ పాదములో చివరి గణమును తప్పిస్తే రెండవ, మూడవ పాదముల అమరిక ఒక్కటే.

ఉదాహరణ

<poem> మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి మఱి నీవు రావు - మనసిందు వాపోవు హరిహరీ రాదుగా చావు!

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=త్రిపది&oldid=2668943" నుండి వెలికితీశారు