పినపాక మండలం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
యర్రా రామారావు (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
యర్రా రామారావు (చర్చ | రచనలు) చి →మండలంలోని రెవెన్యూ గ్రామాలు.: పరిగణనలోకి తీసుకోని నిర్జన గ్రామాలు వివరం |
||
పంక్తి 30: | పంక్తి 30: | ||
# [[సీతారాంపురం (పినపాక)|సీతారాంపురం]] |
# [[సీతారాంపురం (పినపాక)|సీతారాంపురం]] |
||
# [[బొమ్మరాజుపల్లి (పినపాక)|బొమ్మరాజుపల్లి]] |
# [[బొమ్మరాజుపల్లి (పినపాక)|బొమ్మరాజుపల్లి]] |
||
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు |
|||
== మూలాలు == |
== మూలాలు == |
10:58, 25 జూన్ 2019 నాటి కూర్పు
పినపాక మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1]
పినపాక | |
— మండలం — | |
తెలంగాణ పటంలో ఖమ్మం, పినపాక స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°02′04″N 80°41′17″E / 18.034566°N 80.688°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | ఖమ్మం |
మండల కేంద్రం | పినపాక |
గ్రామాలు | 25 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 48,376 |
- పురుషులు | 23,708 |
- స్త్రీలు | 24,668 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.68% |
- పురుషులు | 62.44% |
- స్త్రీలు | 38.57% |
పిన్కోడ్ | 507117 |
ఇది సమీప పట్టణమైన మణుగూరు నుండి 18 కి. మీ. దూరంలో ఉంది.
గణాంకాలు
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 48,376 - పురుషులు 23,708 - స్త్రీలు 24,668
ఖమ్మం జిల్లా నుండి భద్రాద్రి జిల్లాకు మార్పు.
లోగడ పినపాక మండలం,ఖమ్మం జిల్లా,పాల్వంచ రెవిన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా పినపాక మండలాన్ని (1+17) పద్నెనిమిది గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం రెవిన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[2]
శాసనసభ నియోజకవర్గం
మండలంలోని రెవెన్యూ గ్రామాలు.
- పొట్లపల్లి
- దుగినేపల్లి
- చెగరసాల
- భీమవరం
- సర్జాత్పల్లి
- జనంపేట
- సింగిరెడ్డిపల్లి
- వెంకట్రావుపేట
- ఏల్చిరెడ్డిపల్లి
- అల్లంపల్లి
- గడ్డంపల్లి
- పినపాక
- ఉప్పాక
- బయ్యారం
- సీతారాంపురం
- బొమ్మరాజుపల్లి
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ http://kothagudem.telangana.gov.in/wp-content/uploads/2017/05/237.Badradri-.237.pdf