ఎఱ్ఱకోట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి r2.6.4) (యంత్రము కలుపుతున్నది: hif:Red fort
చి r2.7.1) (యంత్రము కలుపుతున్నది: he:המצודה האדומה בדלהי
పంక్తి 76: పంక్తి 76:
[[fr:Fort Rouge (Delhi)]]
[[fr:Fort Rouge (Delhi)]]
[[gu:લાલ કિલ્લો]]
[[gu:લાલ કિલ્લો]]
[[he:המצודה האדומה בדלהי]]
[[hif:Red fort]]
[[hif:Red fort]]
[[hr:Crvena utvrda]]
[[hr:Crvena utvrda]]

12:10, 15 మే 2012 నాటి కూర్పు

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం
ఎఱ్ఱ కోట
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు
ఢిల్లీ కోటనే ఎర్ర కోట అని కూడా పిలుస్తారు.
రకంసాంస్కృతిక
ఎంపిక ప్రమాణంii, iii, iv
మూలం231
యునెస్కో ప్రాంతంఆసియా-పసిఫిక్
శిలాశాసన చరిత్ర
శాసనాలు2007 (31వది సమావేశం)


'ఎర్ర కోట (ఆంగ్లం : Red Fort లేదా Lal Qil'ah, లేదా Lal Qila) (హిందీ: लाल क़िला, ఉర్దూ: لال قلعہ ) ఢిల్లీ లో కల ఒక కోట. దీనిని ప్రభుత్వ భవనము గా వాడుచున్నారు. ఇక్కడ జాతీయ పండుగలు, ఉత్సవాలు జరుపుతారు. భారతదేశము తన స్వాతంత్ర్యాన్ని ప్రకటించినపుడు మొదటిసారిగా జాతీయ పతాకాన్ని దీనిపైనే ఎగురవేశారు. దీని అసలు పేరు ఖిలా ఎ ముబారక్. దీనిలో రాజకుటుంబం నివసించేది. ఇది యమునా నది తీరాన వున్నది.

ప్రధాన చిత్రము

ఈ కోటలోగల ప్రధాన భవన సముదాయము;

  • దీవాన్ ఎ ఆమ్
  • దీవాన్ ఎ ఖాస్
  • నూరే బెహిష్త్
  • జనానా
  • మోతీ మస్జిద్
  • హయాత్ బక్ష్ బాగ్

ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు

బయటి లింకులు

"https://te.wikipedia.org/w/index.php?title=ఎఱ్ఱకోట&oldid=721669" నుండి వెలికితీశారు