ఘటోత్కచుడు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి యంత్రము కలుపుతున్నది: sa:घटोत्कचः
చి r2.7.2) (యంత్రము కలుపుతున్నది: hi:घटोत्कच
పంక్తి 24: పంక్తి 24:


[[en:Ghatotkacha]]
[[en:Ghatotkacha]]
[[hi:घटोत्कच]]
[[ta:கடோற்கஜன்]]
[[ta:கடோற்கஜன்]]
[[ml:ഘടോൽകചൻ]]
[[ml:ഘടോൽകചൻ]]

19:45, 28 ఆగస్టు 2012 నాటి కూర్పు

ఘటోత్కచుని పేరుతో కల సినిమా కొరకు చూడండి. ఘటోత్కచుడు (సినిమా)

తోలుబొమ్మలాటలో చూపబడిన ఘటోత్కచుడు

ఘటోత్కచుడు పాండవులలో ఒకడైన భీమసేనుని పుత్రుడు. పాండవుల వనవాస కాలమందు రాక్షస కన్య అయిన హిడింబి భీముని చూసి మోహించి తనను పెళ్ళాడమని ప్రార్దించ కుంతీ దర్మరాజాదులు వారి వివాహము జరిపిరి. ఆవిధంగా హిడింబి మరియు భీమసేనులకు జజ్మించిన సంతానం ఘటోత్గచుడు. ఇతడు ఇంద్రజాల విద్యలలో ఆరితేరినవాడు. మహాభారత యుద్దమందు తన విద్యలతో కౌరవ సైన్యాన్ని కకావికలు చేసిన దైర్యశాలి.[1]

ఇంద్ర శక్తితో ఘటోత్కచుని చంపుతున్న కర్ణుడు- రాజ్మానామా నుండి ఒక దృశ్యం

సినిమాలో గటోత్కచుడు

  • నవరసనటనా సార్వబౌమునిగా గుత్రింపు పొందిన సత్యనారాయణ నటించిన సినిమా ఘటోత్కచుడు (సినిమా) మంచి విజయాన్ని పొందిందినది. ఇందులో ఘతోత్కచుడు ఒక పాపను రక్షించేందుకు భూలోకానికి రావడం జరుగుతుంది.
  • మరొక ప్రముఖ నటుడు ఎస్వీ,రంగారావు నటించిన సినిమా మాయాబజార్. ఇది కూడా అద్బుత విజయాన్ని సాధించి భారతీయ సినిమాలలో గొప్ప సినిమాగా పేరు పొందినది.

బయటి లింకులు

తెలుగు సినీ చరిత్ర లో తన కంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్న 'మాయాబజార్' చిత్రం త్వరలో రంగులతో తెలుగు ప్రజలందరినీ అలరించబోతుంది. రంగులతో ముస్తాబై విడుదల కు సిద్దంగా ఉంది.

మూలాలు