భారతీయుడు-2 (సినిమా)
భారతీయుడు 2 | |
---|---|
దర్శకత్వం | ఎస్. శంకర్ |
స్క్రీన్ ప్లే | ఎస్. శంకర్ బి. జయమోహన్ కబిలన్ వైరముత్తు లక్ష్మీ శరవణ కుమార్ |
కథ | ఎస్. శంకర్ |
నిర్మాత |
|
తారాగణం | |
ఛాయాగ్రహణం | రవి వర్మన్ |
కూర్పు | అక్కినేని శ్రీకర్ ప్రసాద్ |
సంగీతం | |
నిర్మాణ సంస్థలు |
|
విడుదల తేదీ | 2024 జులై 12 |
దేశం | భారతదేశం |
భాష | తమిళం (ప్రాథమిక భాష) |
బడ్జెట్ | est. ₹250 crores[1] |
భారతీయుడు-2 అనేది 1996లో, ఎస్.శంకర్ దర్శకత్వంలో కమల్‌హాసన్ కథానాయకుడుగా వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్.[2]
అదే కలయికలో ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా, పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రంలో కమల్ హాసన్ తో పాటు కాజల్ అగర్వాల్. సిద్ధార్థ్, రకుల్‌ప్రీత్ సింగ్, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, రవివర్మన్ ఛాయాగ్రాహకుడుగా వ్యవహరించాడు.
తారాగణం
[మార్చు]- సేనాపతి వీరశేఖరన్గా కమల్ హాసన్
- కాజల్ అగర్వాల్
- చిత్ర వరదరాజన్‌గా సిద్ధార్థ్
- ఎస్.జె.సూర్య
- రకుల్ ప్రీత్ సింగ్
- ప్రియ భవాని శంకర్
- ఇన్స్పెక్టర్ కృష్ణస్వామిగా నెడుముడి వేణు
- వివేక్
- కాళిదాస్ జయరామ్
- గుల్షన్ గ్రోవర్
- సముద్రకని
- బాబీ సింహా
- బ్రహ్మానందం
- జాకీర్ హుస్సేన్
- పీయూష్ మిశ్రా
- గురు సోమసుందరం
- ఢిల్లీ గణేష్
- జయప్రకాష్
- జి.మరిముత్తు
- వెన్నెల కిషోర్
- దీపా శంకర్
- మనోబాల
- ఇమ్మాన్ అన్నాచి
- జార్జ్ మేరియన్
- వినోద్ సాగర్
- అఖిలేంద్ర మిశ్రా
- రేణుక
విడుదల
[మార్చు]తమిళంలో రూపొందించి వివిధ భాషల్లోకి అనువాద సినిమాగా వస్తున్న ఇండియన్ 2, 2024లో విడుదలకు షెడ్యూల్ చేసారు. ఈ చిత్రం మొదట 2023 దసరా, దీపావళి పండగల రోజుల్లో కాని, 2024 పొంగల్‌కి కాని విడుదల చేయడానికి ప్లాన్ చేయబడింది.[3][4][5]
ఆ తరువాత, ఈ చిత్రాన్ని ఏప్రిల్-జూన్ 2024లో థియేటర్లలో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు ఉదయనిధి స్టాలిన్ ప్రకటించాడు, అయితే, ఈ చిత్రం విస్తృతమైన విజువల్ ఎఫెక్ట్‌లతో కూడుకోవడం వల్ల 2023 చివరి వరకు కూడా పూర్తి అవదు.[6][7] దీంతో, మళ్లీ భారత స్వాతంత్ర్య దినోత్సవం, 2024 ఆగస్టు 15కి వాయిదా పడింది.[8]
కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా 2023 నవంబరు 3న యూట్యూబ్‌లో ప్రచార టీజర్ విడుదల చేయబడింది.[9] ఈ ఇంట్రో గ్లింప్స్‌ను తెలుగులో ఎస్. ఎస్. రాజమౌళి విడుదల చేయగా, తమిళంలో రజినీకాంత్, హిందీలో ఆమిర్ ఖాన్, మలయాళంలో మోహన్ లాల్, కన్నడలో కిచ్చా సుదీప్ విడుదల చేశారు.
హోమ్ మీడియా
[మార్చు]నెట్‌ఫ్లిక్స్ ---- 15 ఆగస్టు 2024న ప్రీమియర్ హక్కులను పొందింది
మూలాలు
[మార్చు]- ↑ "'Leo' To 'Suriya 42': Five Upcoming High-Budget Tamil Films". The Times of India. 23 March 2023. Archived from the original on 24 March 2023. Retrieved 24 March 2023.
- ↑ "భారతీయుడు ఈజ్ బ్యాక్ | Bharateeyudu 2 Intro: Kamal Haasan is back as Senapathy - Sakshi". web.archive.org. 2023-11-04. Archived from the original on 2023-11-04. Retrieved 2023-11-04.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ "Kamal Haasan, Shankar's Indian 2 to release during Diwali 2023? All we know". India Today. 10 October 2022. Archived from the original on 20 October 2022. Retrieved 15 October 2023.
- ↑ "EXCLUSIVE: Kamal Hasaan and Shankar's Indian 2 targeting a Pan India release during this FESTIVE period in 2023". Pinkvilla. 9 October 2022. Archived from the original on 7 November 2022. Retrieved 15 October 2023.
- ↑ "EXCLUSIVE: Sivakarthikeyan's Ayalaan to release on Diwali; Kamal Haasan's Indian 2 on Pongal". Pinkvilla. 10 April 2023. Archived from the original on 26 April 2023. Retrieved 15 October 2023.
- ↑ "'Indian 3' on the cards, says Udhayanidhi". The Times of India. 29 June 2023. Archived from the original on 30 June 2023. Retrieved 15 October 2023.
- ↑ "Will There Be A Third Part To Kamal Haasan-starrer Indian? Udhayanidhi Stalin Answers". News18. 1 July 2023. Archived from the original on 11 July 2023. Retrieved 15 October 2023.
- ↑ "Indian 2: Kamal Haasan's vigilante film to hit screens for Independence Day, 2024?". OTTPlay. 9 September 2023. Archived from the original on 24 October 2023. Retrieved 15 October 2023.
- ↑ "'Indian 2' intro video: Kamal Haasan is back as the vigilante Senapathy". The Hindu (in Indian English). 3 November 2023. Archived from the original on 3 November 2023. Retrieved 3 November 2023.